Saturday Born Astrology: ఈ ఒక అలవాటు వదిలితేనే శనివారం పుట్టిన వారి మ్యారేజ్ లైఫ్ హ్యాపీ
Saturday Born Personality: శనివారం పుట్టిన వారికి కోపం, మొండితనం, ప్రశ్నించే స్వభావం ఎక్కువ. వీరికి జీవితం పోరాటంలా సాగుతుంది, బాధ్యతలు అధికం. వివాహ జీవితంలో ఒడిదుడుకులుంటాయి. తెలియని రంగాల్లో విజయం సాధించే ప్రత్యేక లక్షణం, లోతైన ఆలోచన ఉంటుంది. భావోద్వేగాలను నియంత్రించుకోవడం, సరళంగా వ్యవహరించడం విజయానికి సోపానాలు. సాంకేతిక రంగాలు, కొన్ని వ్యాపారాలు వీరికి అనుకూలం.

1 / 8

2 / 8

3 / 8

4 / 8

5 / 8

6 / 8

7 / 8

8 / 8
Follow Us
