AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలో తెలుసా?

నిజం చెప్పాలంటే వయసును బట్టి ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. ఇక బరువు తగ్గాలంటే తక్కువ ప్రొటీన్ ఆహారం తీసుకోవాలి. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు రోజుకు ఎంత ప్రోటీన్ తీసుకోవాలి? అసలు మన శరీరానికి ప్రోటీన్ ఎంత అవసరమో ఇక్కడ తెలుసుకుందాం..

Prasanna Yadla
|

Updated on: Jan 31, 2026 | 11:13 AM

Share
శరీరానికి ప్రొటీన్ ఫుడ్స్ ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, ఎంతో మంది వారి ఆహారంలో చేర్చుకుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, 
శరీరానికి కావాల్సిన శక్తి అవసరం. అది కావాలంటే.. ప్రొటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

శరీరానికి ప్రొటీన్ ఫుడ్స్ ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి, ఎంతో మంది వారి ఆహారంలో చేర్చుకుంటారు. మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే, శరీరానికి కావాల్సిన శక్తి అవసరం. అది కావాలంటే.. ప్రొటీన్స్ ఉన్న ఆహారాలను తీసుకోవాలి.

1 / 5
నాన్ వెజ్ తో ఇది పెద్ద మొత్తంలో దొరుకుతుందని అందరూ అనుకుని తింటారు. వాస్తవానికి మాంసాహారాలు మాత్రమే కాదు. 
ఇతర పదార్థాలలో ఇది దొరుకుతుంది. పప్పు ధాన్యాలు, పప్పుల్లో ప్రొటీన్ ఉంటుంది.

నాన్ వెజ్ తో ఇది పెద్ద మొత్తంలో దొరుకుతుందని అందరూ అనుకుని తింటారు. వాస్తవానికి మాంసాహారాలు మాత్రమే కాదు. ఇతర పదార్థాలలో ఇది దొరుకుతుంది. పప్పు ధాన్యాలు, పప్పుల్లో ప్రొటీన్ ఉంటుంది.

2 / 5
రోజూ డైట్ ఫాలో అయ్యే వాళ్లు వీటిని తప్పకుండా పాటించాలి. ఎప్పుడూ ఓకే ఆహార పదార్థాలను తీసుకోకుండా వేరు వేరు ఆహారాలను కూడా తీసుకోవాలి. ముందు మీరు తీసుకునే ఆహారంలో ఎంత ప్రొటీన్ ఉందో చూసుకోవాలి.

రోజూ డైట్ ఫాలో అయ్యే వాళ్లు వీటిని తప్పకుండా పాటించాలి. ఎప్పుడూ ఓకే ఆహార పదార్థాలను తీసుకోకుండా వేరు వేరు ఆహారాలను కూడా తీసుకోవాలి. ముందు మీరు తీసుకునే ఆహారంలో ఎంత ప్రొటీన్ ఉందో చూసుకోవాలి.

3 / 5
అప్పుడే పుట్టిన పిల్లల నుంచి ఏడాది వరకు 1.6 గ్రాముల ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. 2 నుంచి 3 ఏళ్ల వరకూ ఉన్న పిల్లలు 1.1 గ్రాముల ప్రోటీన్ తీసుకోవాలి. 4 నుంచి 13 ఏళ్ల వరకు  0.95 గ్రాముల ప్రొటీన్ ఫుడ్ శరీరానికి అందించాలి.

4 / 5

14 ఏళ్లు దాటిన పిల్లలు 0.85 గ్రాముల ప్రొటీన్ తప్పకుండా తీసుకోవాలి. 19 నుంచి 60 ఏళ్లు దాటిన వారు తీసుకునే ఫుడ్స్ లో కిలో బరువుకు 0.8 గ్రాములు ఉండేలా చూసుకోవాలి. 65 ఏళ్లు దాటిన 1 లేదా 1.2 గ్రాముల ప్రొటీన్ తీసుకోవాలి.

5 / 5