ప్రేమానంద్ జీ కోట్స్ : పరిస్థితులకు భయపకండి.. అంతా మన మంచికే..
Samatha
31 January 2026
చాలా మంది చిన్న చిన్న పరిస్థితులకే భయపడి పోతుంటారు. అలాంటి వారికి ప్రేమానంద్ జీ కొన్ని స్ఫూర్తిదాయకమైన బోధనలు చేశారు.
పరిస్థితులు
జీవితంలో సమస్యలు అనేవి వస్తూ పోతుంటాయి. ఎప్పుడూ కూడా పరిస్థితులకు భయపడకూడదు అని ఆయన తెలియజేయడం జరిగింది.
సమస్యలు కామన్
జీవితంలోని ప్రతి కష్టం, ప్రతి అడ్డంకి, ప్రతి సంక్షోభం దేవుని ప్రణాళికలో భాగమే , చింత , భయం వద్దు అంటున్న
ారు ప్రేమానంద్ జీ మహారాజ్.
కష్టం జీవితంలో భాగం
పరిస్థితులను చూసి భయపడే వారు భగవంతుడిపై పూర్తి విశ్వాసం ఉంచి, భయం నుంచి విముక్తి అవ్వండి అంటూ తెలియజేస్తున్నాడు.
భయం నుంచి విముక్తి
గురువు, తల్లిదండ్రులు సూచించిన ఆధ్యాత్మిక సాధనను అనుసరించాలంట. ఎప్పుడూ భగవంతుడి నామ స్మరణ చేస్తూ ఉండటం వలన ఎలాంటి
భయాలు దరిచేరవు.
గురువు, తల్లిదండ్రులు
మాయ మనకు సుఖాలను చూపించడం ద్వారా మనల్ని బంధిస్తుంది, కానీ స్వీయ నియంత్రణ మాత్రమే వాటి నుండి మనల్ని విముక్తి చేస్తుంది. అందే ఇంద్ర
ియ నియంత్రణ తప్పనిసరి
సుఖాలకు లొంగకండి
మీపై మీరు నమ్మకం ఉంచుకోవడం మిమ్మల్ని శక్తిమంతులను చేస్తుంది. అందుకే మీపై మీరు కూడా నమ్మకం, విశ్వాసం పెంచుకోవాలని చెబుతున్నారు ప్రేమానంద్ జీ మహారాజ్.
నమ్మకం ముఖ్యం
అలాగే, చిన్న చిన్న భయాలకే మీ విశ్వసనీయతను కోల్పోకూడదు, పరిస్థితులు ఏవైనాసరే దృఢంగా నిలబడే సామర్థ్యం మీలో ఉండాలంట.
విశ్వాసం
మరిన్ని వెబ్ స్టోరీస్
అవకాడో తినడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఇవే!
పసుపు నీటితో ఆరోగ్యం.. రోజూ తాగితే ఆ సమస్యలకు చెక్!
కంటికి ఇంపుగా.. మెడలో నిండుగా.. అతి తక్కువ ధరలో అదిరిపోయే సిల్వర్ చైన్స్!