కంటికి ఇంపుగా.. మెడలో నిండుగా.. అతి తక్కువ ధరలో అదిరిపోయే సిల్వర్ చైన్స్!
Samatha
26 January 2026
చాలా మంది ఎక్కువగా మెడలో బంగారు చైన్స్ ధరిస్తారు. కానీ కొంత మంది ఎక్కువగా సిల్వర్ చైన్స్ ధరించడానికి ఎక్కువ ఇంట్రస్ట్ చూపుతుంటారు.
మెడలో చైన్స్
మరీ ముఖ్యంగా చిన్న పిల్లలు, యంగ్ ఏజ్‌లో ఉన్నవారు ఎక్కువ ట్రెండీ సిల్వర్ చైన్స్ అంటే ఎక్కువ మక్కువ చూపిస్తుంటారు.
సిల్వర్ చైన్స్
ఎందుకంటే ? సిల్వర్ చైన్స్ ధరించడం వలన అది ఏ డ్రెస్ మీద అయినా మ్యాచ్ అవుతుంది. అంతే కాకుండా దీని వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి.
మ్యాచింగ్
ఇక ఈ మధ్య కాలంలో వెండి బంగారం కంటే ఎక్కువగా పరుగులు పెడుతున్న విషయం తెలిసిదే. కాగా, మీరు వెండి చైన్ తీసుకోవాలంట, తక్కువ ధరలో అదిరిపోయే డిజైన్స్ ఏవో చూద్దాం.
తక్కువ ధరలో డిజైన్స్
ఫ్లవర్ డిజైన్‌లో ఉండి, దానికి మధ్య మధ్యలో చిన్న చిన్న స్టోన్స్, ప్లేయిన్ చైన్ ఉండాలి. ఇలాంటి చైన్ ఎవరు వేసుకున్నా వారు స్టైలిష్ లుక్‌లో కనిపిస్తారు. చాలా బాగుంటుంది.
ఫ్లవర్ డిజైన్
చాలా మంది చిహ్నాలతో కూడిన వెండి చైన్లు ధరించాలి అనుకుంటారు. ముఖ్యంగా ఓం చిహ్నంతో ఉన్న వెండి లాకెట్ చైన్, మీ అందాన్ని మరింత రెట్టింపు చేస్తుంది.
ఓం చిహ్నం
చాలా మంది ధరించే వెండి చైన్లలో ఎక్కువగా హార్ట్ సింబల్ లాకెట్ ఉన్నవే ఉంటాయి. ఇవి ఇప్పుడు కూడా తెగ ట్రెండ్ అవుతున్నాయి. సన్నని చైన్‌కు చిన్నగా హార్ట్ సింబల్ లాకెట్ ఉంటే చాలు అదిరిపోతుంది.
హార్ట్ సింబల్
ఇక చాలా మంది చిన్న పిల్లలకు తమ కుల దైవం లేదా ఇష్టదైవానికి సంబంధించిన సిల్వర్ లాకెట్ ఉన్న సిల్వర్ చైన్స్ వేస్తుంటారు. ఇది ప్రతి కూల శక్తిని పెంచుతుంది.