చాణక్య నీతి : మహిళల జీవితాలను నాశనం చేసే వారు వీరే!

Samatha

14 January 2026

ఆ చార్య చాణక్యుడు గొప్ప పండితుడు. ఈయన నేటి సమాజానికి ఉపయోగ పడే ఎన్నో గొప్ప గొప్ప విషయాలను నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా తెలియజేయడం జరిగింది.

చాణక్యనీతి

చాణక్యుడి నీతి జీవిత వాస్తవాలను అర్థం చేసుకోవడం ఒక శక్తి వంతమైన సాధనమనే చెప్పాలి. చాణక్యుడు తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నాడు.

జీవిత వాస్తవాలు

ఈయన స్త్రీల గురించి ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది. అదే విధంగా, ఆయన చాణక్య నీతి స్త్రీలను బలహీనులుగా పరిగణించదు, కుటుంబానికి, సమాజానికి పునాదిగా భావిస్తుంది.

స్త్రీల గురించి

చాణక్యుడు మహిళల జాగ్రత్తల గురించి తెలియజేస్తూ, వారు తమ ఆత్మగౌరవాన్ని , మానసిక ప్రశాంతతను కాపాడుకోవాలి అంటే ఇలాంటి ప్రమాకరమైన వ్యక్తులకు దూరంగా ఉండాలని తెలిజేశాడు, వారు ఎవరంటే?

స్త్రీల ప్రశాంతత

నిశ్శబ్ధంగా ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేవారు, కొంత మంది నీచ పరుషులు నేరుగా అవమానించకుండా జోకులు, కామెంట్స్, సలహాల రూపంలో స్త్రీలను కించపరుస్తూ, వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తారు. వారికి దూరంగా ఉండాలి.

నిశ్శబ్ధంగా

కొంత మంది పురుషులు కేవలం వారి స్వార్థం కోసమే వారికి అండగా ఉంటారు. వారి అవసరం తీరిపోయిన తర్వాత వారి ప్రవర్తన ఒక్కసారిగా మారుతుంది. అలాంటి వ్యక్తులకు కూడా దూరంగా ఉండాలి.

స్వార్థం కోసం

అదే విధంగా, ఒక స్త్రీ ఆమెకు ఇష్టమైన, తన కుటుంబ సభ్యుల నుంచి విడదీయాలని చూసే వ్యక్తులకు ఎంత దూరం ఉంటే అంత మంచిదని చెబుతున్నాడు చాణక్యుడు.

ఇష్టమైన వారి నుంచి

భవిష్యత్తు, సమాజం లేదా ఒంటరితనం గురించి భయాన్ని కలిగించడం వారిని మానసికంగా బలహీనలను చేయడం, మానసిక బానిసత్వాన్ని సృష్టించే వ్యక్తులకు దూరం ఉండాలంట.

ఒంటరితనం