చాణక్య నీతి : భార్య ముందు భర్త ఎప్పటికీ చేయకూడని 3 పనులు ఇవే!

Samatha

12 January 2026

ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడు. ఆయన ఎన్నో గొప్ప విషయాలను తెలియజేయడం జరిగింది.

చానక్య నీతి

ముఖ్యంగా ఆచార్య చాణక్యుడు నీతి శాస్త్రం ద్వారా నేటి తరం వారికి ఉపయోగ పడే ఎన్నో అంశాల గురించి అందులో తెలపడం జరిగింది.

నీతి శాస్త్రం

చాణక్యుడు తన నీతి శాస్త్రం అనే పుస్తకం ద్వారా బంధువులు, బంధుత్వాలు, భార్య భర్తల ప్రేమ, బంధం గురించి చాలా గొప్పగా తెలియజేశాడు.

బంధాలు బందుత్వాలు

అదే విధంగా ఒక పురుషుడు పాటించాల్సిన నియమాలు, నిబంధనల గురించి కూడా ఆయన వివరంగా తెలియజేసిన విషయం తెలిసిందే.

పురుషుడు 

అలాగే ఒక భర్త తన భార్య ముందు ఎప్పుడూ చేయకూడని మూడు పనుల గురించి తెలిపాడు. అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

భార్య ముందు దాచాల్సినవి

చాణక్యుడు, ఒక పురుషుడికి ఎంత కష్టం వచ్చినా, ఎంత బాధ ఉన్నా, ఎప్పుడూ కూడా భార్య ముందు కన్నీరు పెట్టుకోకూడదంట.

కన్నీరు

 అదే విధంగా భర్త ఎప్పుడూ కూడా తన భార్య ముందు జీతంగురించి మాట్లాడం చేయకూడదంట. అది సమస్యలకు కారణం అవుతుంది.

జీతం

అలాగే ఎప్పుడూ కూడా భర్త తన భార్య ముందు తన పుట్టింటి వారిని అవమానించకూడదు, ఆ ద్వేషం ఎప్పటికీ అలానే ఉంటుంది.

పుట్టింటి వారి గురించి