2026లో మొదటి సోమ వారం.. ఇలా చేస్తే మీరు కోటీశ్వరులు అవ్వడం ఖాయం!
Samatha
3 January 2026
2026 కొత్త సంవత్సరం ప్రారంభమైంది. అయితే కొత్త సంవత్సరంలో శివుడి అనుగ్రహం కలిగి, అన్ని విధాలా కలిసి రావాలి అంట
ే కొన్ని ప్రత్యేక పూజలు చేయాలంట.
సంవత్సర ప్రారంభం
2026 కొత్త ఏడాదిలో మొదటి సోమవారం, జనవరి 5న రానుంది. అయితే ఈ రోజు శివయ్యను భక్తి శ్రద్ధలతో పూజించడం వలన కోటీశ్వరులు అవ్వడం ఖాయం.
భక్తితో పూజించడం
కొత్త సంవత్సరంలో వచ్చే మొదటి సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉన్నదంట. ఈరోజు శివుడికి ఇష్టమైన విశిష్టత స్తోత్రాన్ని జపించడం వలన సకల
పాపాలు తొలిగిపోతాయంట.
మొదటి సోమవారం
ఈ సంవత్సరం జనవరి 1వ తేదీ అనేది శివుడికి ఇష్టమైన ప్రదోష వ్రతంతో ప్రారంభం అవ్వడం వలన ఈ సంవత్సరంలో వచ్చే సోమవారానికి చాలా ప్రాముఖ్యత ఉంటుందంట.
ప్రదోషకాలం
అందువలన ఈరోజు ఎవరు అయితే, శివ మహిమ్న స్తోత్రం పఠిస్తారో వారు కోరిక కోర్కెలు నెరవేరడమే కాకుండా, అప్పుల సమస్యలు తొలిగిపోయి కోటీశ్వరులు అవుతా
రంట.
శివ మహిమ్న స్తోత్రం
ఇంటిలో లేదా, శివాలయంలో ఈ స్త్రోత్రాన్ని పఠించడం వలన శివపార్వతుల అనుగ్రహం కలిగి, కుటుంబ సమస్యలు తొలిగిపోయి, సంవత్సరం మొత్తం ఆనందంగా ఉంటారంట.
శివాలయం
ముఖ్యంగా ఈ రోజు సూర్య స్తమయం తర్వాత శివ మహిమ్న స్తోత్రాన్ని పఠించడం వలన ఆర్థిక సమస్యలు తొలిగిపోయి, ఇంటిలో సంపద పెరుగుతుందంట.
సూర్యస్తమయం
అలాగే ఈరోజు శివలింగానికి ప్రత్యేకంగా పూజలు చేసి, గంగా జలం లేదా, పాలతో అభిషేకం చేయడం వలన కూడా కలిసి వస్తుందంట.
శివలింగానికి అభిషేకం
మరిన్ని వెబ్ స్టోరీస్
నిర్లక్ష్యం వద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే హాస్పటల్ వెళ్లాల్సిందే!
జాగ్రత్త గురూ.. చికెన్ ఇలా వండితే ప్రమాదమే!
బాదం పాలు తాగడం వలన కలిగే ప్రయోజనాలు ఇవే!