నిర్లక్ష్యం వద్దు.. ఈ లక్షణాలు కనిపిస్తే హాస్పటల్ వెళ్లాల్సిందే!
Samatha
1 January 2026
ఈ మధ్య కాలంలో చాలా మంది అనారోగ్య సమస్యల బారిన పడి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు కాగా, వారి కోసమే ఈ సమాచారం.
తీసుకుంటున్న ఆహారం జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా చాలా మంది థైరాయిడ్ బారినపడుతున్నారు.
అయితే కొంత మంది లక్షణాలను నిర్లక్ష్యం చేసి, సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అందువలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలో చూద్దాం.
అయితే కొంత మంది లక్షణాలను నిర్లక్ష్యం చేసి, సమస్యల్లో చిక్కుకుంటున్నారు. అందువలన ఎలాంటి లక్షణాలు కనిపిస్తే ఆసుపత్రికి వెళ్లి చెక్ చేయించుకోవాలో చూద్దాం.
అదే విధంగా, మీ హృదయ స్పందన అకస్మాత్తుగా వేగవంతమైతే తప్పకుండా విస్మరించకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలంట.
అలాగే అతిగా జుట్టు రాలడం, చర్మం పొడిబారడం వంటి సమస్యలు ఎదుర్కుంటే కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలంట.
కొంత మంది ప్రతి చిన్నా విషయానికి ఒత్తిడికి లోను అవుతుంటారు. అయితే ఇది కూడా థైరాయిడ్ లక్షణం కాబట్టి, జాగ్రత్తలు తీసుకోవాలంట.
అదే విధంగా అకస్మాత్తుగా, బరువు విపరీతంగా బరువు తగ్గుతారో, అలాగే ఎవరు అయితే అతిగా బరువు పెరిగినా కూడా వైద్యుడిని సంప్రదించాలంట.