న్యూ ఇయర్ రంగోలీ డిజైన్స్.. ఈ ముగ్గులతో మీ ఇల్లు అదిరిపోవాల్సిందే!

Samatha

26 December 2025

2026 ప్రారంభం కాబోతుంది. దీంతో చాలా మంది కొత్త సంవత్సరానికి స్వాగతం చెబుతూ ఇంటి ముందు అందమైన రంగులతో ముగ్గులు వేస్తారు.

ఎప్పుడూ తెల్లటి ముగ్గు పిండితో ఇంటి ముందు అందమైన ముగ్గులు వేసేవారు, కొత్త సంవత్సరం రోజు మాత్రం ప్రత్యేకమైన ముగ్గులు వేస్తారు.

ప్రతి ఒక్కరి చూపు తమ ఇంటిపై పడేలా.. వావ్ డిజైన్ అదిరిపోయింది అనే కామెంట్స్ వచ్చేలా ముగ్గులు వేస్తుంటారు.

అంతే కాకుండా ఈ రోజున అందమైన ముగ్గు వేసి, 2026కి వెల్ కమ్ చెబుతూ.. ప్రతి ఒక్కరికీ న్యూ ఇయర్ శుభాకాంక్షలు చెబుతుంటారు.

అయితే  మీరు కూడా మీ ఇంటిని రంగు రంగుల ముగ్గులతో అందంగా తీర్చి దిద్దాలి అనుకుంటున్నారా? మంచి డిజైన్స్ కోసం వేయిట్ చేస్తున్నారా?

ఎలాంటి రంగులో ప్రతి ఒక్కరినీ ఆకట్టుకోవచ్చు, మీ వీధిలో మీ ముగ్గే అద్భుతంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని ఆలోచిస్తున్నారా?

అయితే మీ కోసమే ఈ అద్భుతమైన రంగు రంగుల ముగ్గులు.. మీరు వీటిపై ఓ లుక్ వేయండి. అందమైన డిజైన్స్‌తో మీ ఇంటిని అలంకరించండి.

సింపుల్‌గా వేయగలిగే ఈ డిజైన్స్ ఇవే, చాలా త్వరగా వేయడమే కాకుండా ఈ ముగ్గులు మీ ఇంటికే అందాన్ని తీసుకొస్తాయి. మరి చూడండి.