కలలో ఈ మూడు పక్షులు కనిపిస్తే అదృష్టమే, అదృష్టం.. వీరి రాజయోగం కూడా!

Samatha

9 January 2026

కలలు కనడం అనేది సహజం. ప్రతి ఒక్కరూ కలలు కంటారు. ఇక స్వప్న శాస్త్ర ప్రకారం, కలలు కూడా కొన్ని రకాల ఫలితాలను ఇస్తుంది.

కలలు కనడం సహజం

కలలో కొంత మందికి తమ పూర్వీకులు, చెట్లు , మొక్కలు, వాహనాలు కనిపిస్తే కొంత మందికి మాత్రం పక్షలు, దేవుళ్లు ఇలా రకరకాలు కనిపిస్తాయి.

మొక్కలు కనిపిస్తే

అయితే కొంత మందికి  మాత్రం పదే పదే కలలో పక్షలు కనిపిస్తుంటాయి. అయితే స్వప్న శాస్త్రం ప్రకారం కలలో పక్షులు కనిపించడం మంచిదేనా? దీని గురించి నిపుణులు ఏమంటున్నారో చూద్దాం.

కలలో పక్షుల కనిపించడం

కలలో పక్షలు కనిపించడం చాలా మంచిదంట. ముఖ్యంగా మూడు రకాల పక్షలు కలలో కనిపించడం వలన అదృష్టం కలిసి వస్తుందంట. ఇంతకీ అవి ఏవో ఇప్పుడు చూద్దాం.

అదృష్టం

స్వప్న శాస్త్రం ప్పరకారం కలలో తెలుపు రంగు ఏనుగును చూడటం చాలా మంచిదంట. తెల్ల ఏనుగు కనిపించడం వలన వారికి అదృష్టం రాజయోగం కలగుతుందని చెబుతున్నారు నిపుణులు.

తెల్ల ఏనుగు

దీని వలన  వారి జీవితంలో ఊహించని మార్పు కనిపిస్తుందంట. ఆకస్మికంగా ఆదాయం పెరగడం, అదృష్టం కలిసి రావడం, అనుకోని విధంగా పనులు పూర్తి అవ్వడం, సంపద పెరగడం జరుగుతుంది.

జీవితంలో ఊహించని మార్పు

అలాగే కలలో నెమలిని చూడటం చూడటం కూడా చాలా మంచిది. నెమలి ఆనందం, శ్రేయస్సుకు చిహ్నం. దీనిని చూడటం వలన మీరు ప్రారంభించాలి అనుకునేది విజయవంతం అవుతుందంట.

నెమలిని చూడటం

అదే విధంగా కలలో గుడ్ల గూబను చూడటం కూడా చాలా మంచిదంట. ఇది లక్ష్మీదేవి వాహనం అందువలన గుడ్లగూబ చూడటం వలన సంపద పెరుగుతుందని అర్థం.

గుడ్ల గూబ