ఇంట్లో వాళ్లకు తెలియకుండా.. రహస్యంగా వివాహం చేసుకున్న స్టార్ హీరోయిన్స్ వీరే!

Samatha

7 January 2026

చిత్ర పరిశ్రమలో చాలా మంది నటీనటులు ప్రేమించి వివాహం చేసుకోవడం సహజం. అలాగే కొత మంది హీరోయిన్స్ కూడా ప్రేమలో పడి పెద్దలను ఎదురించి నచ్చిన వారిని వివాహం చేసుకున్నారు.

చిత్రపరిశ్రమ

అయితే ఇప్పుడు మనం చిత్ర పరిశ్రమలో ఏ హీరోయిన్స్, పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకున్నారు? వారి గురించి తెలుసుకుందాం.

రహస్య వివాహం

ఇక హీరోయిన్స్‌లలో కొందరు దర్శకులను ప్రేమించి పెళ్లి చేసుకుంటేర, మరికొంత మంది నిర్మాతలను, మరికొందరు తమతో నటించిన హీరోలను ప్రేమ వివాహం చేసుకున్నారు.

ప్రేమ వివాహం

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రోజా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ముద్దుగుమ్మ డైరెక్టర్ ఆర్. కె సెల్వమణిని ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లిని రోజా కుటుంబ సభ్యులు ఒప్పుకోలేదు.

రోజా

కానీ రోజా తన కుటుంబ సభ్యులను కాదని, సెల్వమణిని వివాహం చేసుకుంది. ఇప్పుడు తన ఫ్యామిలీతో చాలా ఆనందంగా గడుపుతుంది. వీరికి ఒక కుమారుడు, కూమార్తె.

రోజా

కోలీవుడ్ స్టార్ నటి, ఖుష్బూ స్టార్ డైరెక్టర్ సి, సుందర్‌ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరి పెళ్లిని తమ కుటుంబ సభ్యులు అంగీకరించకపోవడంతో, రహస్యంగా వివాహం చేసుకోవాల్సి వచ్చిందంట.

ఖుష్బూ

స్టార్ హీరోల సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మల్లో దేవయాని ఒకరు. ఈ బ్యూటీ డైరెక్టర్ రాజ్ కుమార్‌ను ప్రేమించి, కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా సీక్రెట్‌గా వివాహం చేసుకుంది.

దేవయాని

సీనియర్ నటి శరణ్య గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఇక ఈ నటి కూడా తన కుటుంబ సభ్యుల అంగీకారం లేకుండా, వారిని ఎదిరించి డైరెక్టర్ పొన్నయన్‌ను వివాహం చేసుకుంది.

నటి శరణ్య