చాణక్య నీతి : భర్తకు ఈ లక్షణాలు ఉంటే, భార్య అదృష్టవంతురాలే!
Samatha
5 January 2026
ఆచార్య చాణక్యుడు గొప్పపండితుడు. ఆయన భార్య భర్తల బంధం గురించి, చాణక్య నీతిలో ఎంతో గొప్పగా తెలియజేయడం జరిగింది.
చాణక్య నీతి
అదే విధంగా చాణక్యుడు వైవాహిక జీవితం బాగుండాలి అంటే, తప్పకుండా భర్తలో ఈ లక్షణాలు ఉండాలని తెలియజేశాడు. అవి ఏవి అంటే?
వైవాహిక జీవితం
చాణక్యుడు భర్తకు కొన్ని లక్షణాలు ఉండటం వలన జీవితం సంతోషంగా ఉంటుందని, అది భార్యకు అదృష్టం తీసుకొస్తుందని తెలియజేశాడు.
భర్తకు ఉండే లక్షణాలు
సహనం అనేది చాలా అవసరం, ఏ భర్తకు అయితే తన భార్యను అర్థం చేసుకొని, ఓపికగా భరిస్తాడో, వారి వైవాహిక బంధంలో కలతలే ఉండవంట.
సహనం
అలాగే నిజాయితీ అనేది తప్పనిసరి, కాబట్టి, భార్య పట్ల భర్త నిజాయితీగా , నమ్మకంగా ఉండటం వలన వారి బంధం బలంగా ఉంటుంది.
నిజాయితీ
చాణక్య నీతి ప్రకారం ఏ భర్త అయితే తమ భార్యని ఎగతాళి చేయడో, అలాగే బంధానికి , భార్యకు గౌరవం ఇస్తాడో, వారి జీవితం ఆనం
దంగా ఉంటుంది.
ఎగతాళి చేయకూడదు
బాధ్యత గల భర్తే బంధానికి నిజమైన అర్థాన్ని తీసుకురాగలడు. అందువలన భర్త బాధ్యతగా ఉన్నప్పుడే ఆ కుటుంబం ఆనందంగా ఉంటుంది.
బాధ్యతగల భర్త
భార్యకు అండగా ఉంటూ, పనుల్లో సహాయం చేసినప్పుడే, భర్తపై భార్యకు ప్రేమ,నమ్మకం ఉంటుంది, వారి బంధం బలంగా ఉంటుందంట.
భార్యకు అండగా
మరిన్ని వెబ్ స్టోరీస్
స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదేనా? ఏ కాలికి కట్టుకోవడం శుభప్రదం!
చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత స్నానం తప్పనిసరి.. లేకపోతే పాపమే!
ఇంట్లో అయ్యప్ప ఫొటో పెట్టుకోవచ్చా? పెట్టుకుంటే ఏం చేయాలంటే?