చాణక్య నీతి : మగవారు ఈ మూడు పనుల తర్వాత స్నానం తప్పనిసరి.. లేకపోతే పాపమే!
Samatha
4 January 2026
ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సన పనిలేదు. ఈయన ప్రపంచంలోనే తన కాలంలో అత్యంత జ్ఞానవంతుడిగా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు
ఆచార్య చాణక్యుడు
అలాగే చాణక్యుడు, నీతి శాస్త్రం అనే పుస్తకాన్ని రచించి, దాని ద్వారా నేటి తరం వారికి ఉపయోగపడే ఎన్నో అంశాల గురించి వివరంగా తెలియజేయడం జరిగింది.
నీతిశాస్త్రం పుస్తకం
చాణక్యుడు నీతిశాస్త్రం అనే పుస్తకం ద్వారా బంధాలు, బంధుత్వాలు, మనీ, సక్సెస్ , ఓటమి, ఆరోగ్య చిట్కాలు, స్త్రీ, పరుషులు ఇలా ఎన్నో విషయాల గురించి తెలియజేశాడు.
బంధాలు, బంధుత్వాలు
అదే విధంగా ఆయన పరుషుడు ఏ సమయంలో కొన్ని నియమాలు పాటించాలో తెలియజేశాడు. ముఖ్యంగా పురుషుడు మూడు పనుల తర్వాత తప్పక స్నానం చేయాలంట.
పురుషులు
లేకపోతే కుటుంబ సభ్యులు అందరూ అనారోగ్య సమస్యల బారినపడాల్సి వస్తుందంట. ఇది పాపంతో సమానం అంటున్నాడు చాణక్యుడు. దాని గురించి తెలుసుకుందాం.
పాపంతో సమానం
ఏ పురుషుడు అయినా సరే బంధువులు లేదా తమ దగ్గరి వారు ఎవరైనా చనిపోయినప్పుడు,దహన సంస్కారాలకు హాజరు అవుతే,ఇంటికి వచ్చిన వెంటనే మొదట తప్పకుండా స్నానం చేసే ఇటికి రావాలంట.
అంత్యక్రియలు
అలాగే ఏ వ్యక్తి అయినా సరే క్షవరం చేయించుకున్న తర్వాత శరీరంపై పడే వెంట్రుకలు తొలిగిపోవడానికి పరిశుభ్రంగా స్నానం చేయాలంట. లేకపోతే ఇవి ఇంటిలోని వారికి సమస్యలను తీసుకొస్తుంది.
క్షవరం
అదే విధంగా ఆయిల్ మసాజ్ లేదా బాడీ మసాజ్ చేయించుకున్న తర్వాత కూడా వెంటనే స్నానం చేయాలంట. లేకపోతే అనారోగ్య సమస్యలు చుట్టుముడుతాయంటున్నాడు చాణక్యుడు.