స్త్రీలు కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదేనా? ఏ కాలికి  కట్టుకోవడం శుభప్రదం!

Samatha

3 January 2026

స్త్రీలు కాలికి నల్లం దారం కట్టుకోవడం కామన్ అయిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు చాలా మంది కాలికి నల్లదారం కట్టుకుంటున్నారు.

నలుపు రంగు దారం ధరించడం

అయితే కొంత మంది ఎడమ కాలికి నల్లదారం కట్టుకుంటే, మరికొంత మంది కుడి కాలికి నల్ల దారం కట్టుకుంటారు.

నల్లదారం కట్టుకోవడం

కాగా, ఇప్పుడు  మనం  పండితుల అభిప్రాయం ప్రకారం , స్త్రీలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదో తెలుసుకుందాం.

ఏ కాలికి మంచిదంటే?

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, అమ్మాయిలు కాలికి నల్లదారం కట్టుకోవడం చాలా మంచిదంట. దీని వలన అనేక ప్రయోజనాలు ఉన్నాయంట.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం

నలుపు రంగు అనేది ప్రతికూల శక్తులను గ్రహిస్తుంది. ముఖ్యంగా, చిన్నపిల్లలు, బాలికలు, మహిళలు దృష్టి దోషం, ప్రతికూల శక్తుల నుంచి రక్షిస్తుంది.

ప్రతికూల శక్తులు

అందుకే ప్రతి ఒక్కరూ కాలికి నల్లదారం కట్టుకోవాలని చెబుతుంటారు. అయితే అమ్మాయిలు ఏ కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదో ఇప్పుడు చూద్దాం.

ప్రతి ఒక్కరూ కట్టుకోవడం మంచిది

మహిళలు, బాలికలు ఎడమ కాలికి నల్లదారం కట్టుకోవడం మంచిదంట. దీని వలన శని అనుగ్రహం కలిగి, జీవితంలోని సమస్యలు తొలిగిపోతాయి.

ఎడమ కాలికి మంచిది

ముఖ్యంగా మహిళలు తమ చీలమండ వద్ద ఎడమ కాలికి నల్లటి దారం కట్టుకోవడం వలన ఇది  చెడు దృష్టి నుంచి రక్షణ కల్పిస్తుంది.

చెడు దృష్టి నుంచి రక్షణ