గుడ్డు తింటే దగ్గు తగ్గుతుందా.. నిపుణుల సమాధానం ఇదే!

Samatha

5 January 2026

గుడ్డు ఆరోగ్యానికి చాలా మంచిది. గుడ్డులో ప్రోటీన్ పుష్కలంగా ఉండటం వలన ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

ఆరోగ్యానికి మంచిది

గుడ్డు తినడం వలన  శరీరానికి కావాల్సిన ప్రోటీన్, కొవ్వు, విటమిన్స్, ఖనిజాలు అందుతాయి. అంతే కాకుండా ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్ నుంచి కూడా కాపాడుతుందంట.

ప్రోటీన్

ఎవరు అయితే గుడ్లను క్రమం తప్పకుండా తీసుకుంటారో, దాని వలన అది శరీరానికి కావాల్సిన అనేక పోషకాలను అందిస్తుందంట.

ఆరోగ్యానికి మేలు

గుడ్డులో ఉండే తెల్ల సొన తినడం వలన ఇది జలుబు , దగ్గు వంటి సమస్యలను తగ్గిస్తుందంట. అది ఎలాగో ఇప్పుడు చూసేద్దాం.

దగ్గు, జలుబు

ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా గుడ్లు అనేవి దగ్గును తగ్గిస్తాయంట. ప్రతిరోజూ ఎగ్ తినడం వలన రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి

అలాగే శరీరానికి కావాల్సిన శక్తిని అందించడంలో కూడా ఎగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అందువలన ఇది దగ్గును తగ్గిస్తుందంట.

శరీరానికి తక్షణ శక్తి

గుడ్లలో ఉండే విటమిన్ డి, బీ 12 వంటివి దగ్గు, జలుబు వంటి సమస్యలతో పోరాడి, వాటి నుంచి మీకు రక్షణ కల్పిస్తాయంట

విటమిన్స్

అందువలన ప్రతి రోజూ ఎగ్ తినడం వలన ఇది వైరల్ ఇన్ఫెక్షన్స్, దగ్గు, జలుబు నుంచి రక్షణ కల్పిస్తుందని చెబుతున్నారు ఆరోగ్య నిపుణులు.

దగ్గు నుంచి రక్షణ