మంగళవారం స్త్రీలు అస్సలే చేయకూడని పనులివే.. దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే !

Samatha

5 January 2026

మంగళ వారం ఆంజనేయ స్వామి వారి రోజు. అందుకే ఈ రోజు ప్రతి ఒక్కరూ హనుమంతుడిని భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తుంటారు.

ఆంజనేయ స్వామి

అయితే మంగళ వారం రోజున మహిళలు కొన్ని పనులు అస్సలే చేయకూడదంట. చేస్తే దరిద్ర దేవతను ఆహ్వానించినట్లే అంటున్నారు పండితులు.

మంగళవారం చేయకూడని పనులు

మంగళ వారం కుజ గ్రహం ప్రభావం ఎక్కువగా ఉంటుంది. అందువలన ఈ రోజున కొత్త పని ప్రారంభిస్తే అశుభ కరం, అమంగళకరం అంటారు.

కుజగ్రహం

అందువలన మంగళ వారం రోజున కొత్త బట్టలు కొనుగోలు చేయడం, కొత్త బట్టలు ధరించడం వలన కుజ ప్రభావంతో ఆర్థిక, అనారోగ్య సమస్యలు ఎదురు అవుతాయంట.

కొత్తబట్టలు

అదే విధంగా మంగళవారం రోజు ఎట్టి పరిస్థితుల్లో  స్త్రీలు సౌందర్య సాధనాలు కొనుగోలు చేయకూడదు. ఇది ఆర్థిక సంక్షోభానికి కారణం అవుతుంది.

సౌందర్య సాధనాలు

అలాగే వివాహం అయిన మహిళలు మంగళవారం రోజున కుంకుమను కొనుగోలు చేయకూడదంట. ఇది భార్యభర్తల మధ్య మనస్పర్థలు, గొడవలకు కారణం అవుతుంది.

కుంకుమ

అదే విధంగా మంగళ వారం రోజున గాజులు కొనుగోలు చేయడం అస్సలే మంచిదికాదు. ఇది దరిద్రాన్ని ఇంటిలోకి ఆహ్వానించడమే అంటున్నారు పండితులు.

గాజులు