చీమలు నిద్రపోతాయా?  ఈ రహస్యం తెలిస్తే షాక్ అవుతారు!

Samatha

9 January 2026

చీమలు తెలియని వారు ఎవరుంటారు చెప్పండి. ప్రతి ఒక్కరికీ చీమలు తెలుసు. సహజంగా ప్రతి ఒక్కరూ చీమలను చూస్తూనే ఉంటారు.

చీమలు

అయితే చీమలలో అనేక రకాలు ఉంటాయి. ఒక్కొక్కటీ ఒక్కో స్వభావాన్ని కలిగి ఉంటాయి. ఇక స్వీట్ ఎక్కడుంటే, అక్కడ చీమలు ఉండటం అనేది కామన్,

స్వీట్

చీమలు ఎప్పుడూ ధాన్యాన్ని తమ చేతిలతో మోసుకెళ్తూ కనిపిస్తాయి. ఒకే వరసలో క్రమశిక్షణగా చీమలు వెళ్తుంటాయి. కొన్ని సార్లు ఇవి మట్టితో తమ నివాసాన్ని ఏర్పరుచుకుంటాయి.

ధాన్యం తీసుకెళ్లడం

అయితే ఎప్పుడు చూసినా చీమలు కదులుతూ, ధాన్యం తీసుకెళ్తూనే కనిపిస్తాయి? మరి ఇవి నిద్రపోవా? అసలు వీటికి నిద్ర అనేది ఉండదా? అనే డౌట్ చాలా మందిలో ఉంటుంది.

నిద్ర

కాగా, ఇప్పుడు మనం అసలు చీమలు నిద్రపోతాయా? లేదా అనే విషయాన్ని వివరంగా తెలుసుకుందాం? చీమలు నిద్రపోతాయా? నిపుణులు ఏమంటున్నారంటే?

చీమలు నిద్రపోతాయా?

పనిచేసే చీమలు రోజులో సుమారు 253 సార్లు నిద్రపోతాయంట.  ఇక రాణి చీమలు కేవలం 92 సార్లు  మాత్రమే నిద్రపోతాయని చెబుతున్నారు నిపుణులు.

253 సార్లు

కానీ చీమల నిద్ర అనేది చాలా తక్కువగా ఉంటుందంట. అవి నిద్రపోయిన ప్రతి సారి కేవలం 6 నిమిషాలు మాత్రమే పోతాయంట. అంటే ఒక రోజులో 9గంటల 4 నిమిషాలు మాత్రమే అవి నిద్రపోతాయి.

తక్కువ నిద్ర

అయితే శాస్త్ర వేత్తలు మాత్రం చీమలు అనేవి సాధారణంగా నిద్రపోవు, కానీ అవి ఏదో ఒకరంగా విశ్రాంతి తీసుకుంటాయని చెబుతున్నారు. కానీ ఒక్కో రకం చీమ ఒక్కో విధంగా విశ్రాంతి తీసుకుంటుందంట.

శాస్త్ర వేత్తలు