ఆత్మహత్య చేసుకుంటే దారుణమే.. గరుడ పురాణ చెప్పేది వింటే వణుకు పుట్టాల్సిందే!

Samatha

12 January 2026

పుట్టుక చావులు అనేది సహజం. జన్మించిన ప్రతి జీవి చావక తప్పదు, మరణించిన ప్రతి జీవి పుట్టక తప్పదు అనే నానుడి ప్రతి ఒక్కరికీ తెలిసిందే.

జనన మరణం

ఇక చావు అనేది ఎప్పుడు ఎలా వస్తుందో ఎవ్వరూ చెప్పలేరు. అది ఎప్పుడైనా ఏ రూపంలో అయినా రావచ్చు అంటారు పండితులు.

మరణం

అయితే కొంత మంది ప్రమాదాల్లో చనిపోతే, కొందరు వయసు పైబడి చనిపోతారు. ఇంకొంత మంది ఆత్మహత్య చేసుకొని చనిపోతారు.

ప్రమాదాలు

అయితే గరుడ పురాణం ప్రకారం,ఆత్మహత్య చేసుకోవడం అస్సలే మంచిది కాదంట. సూసైడ్ తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారంట.

ఆత్మహత్య

గరుడ పురాణం ప్రకారం, ఒక వ్యక్తి సూసైడ్ చేసుకుంటే, మరణం తర్వాత ఆ ఆత్మ పరిస్థితి దారుణంగా ఉంటుందంట, కాగా, ఇప్పుడు మనం దాని గురించి వివరంగా తెలుసుకుందాం.

గరుడ పురాణం

మరణించిన తర్వాత ఆత్మకు 13 రోజుల తర్వాత ఏదో ఒక మార్గం లభిస్తుంది. కానీ ఆత్మహత్య చేసుకోడం నరకంలో పాపంతో సమానం అంట.

పాపంతో సమానం

వారికి నరకానికి, స్వర్గానికి దేనికి దారులు ఉండవంట. ఆత్మహత్య చేసుకున్న వారి ఆత్మ భూత , ప్రేత,పిశాచిగా తిరుగుతుందని గరుడ పురాణం చెబుతుంది.

ప్రేతాత్మ

అందువలన ఆత్మలు ఎక్కడికీ వెళ్లకుండా మనుషుల మధ్యే తిరుగుతూ నరకం చూస్తాయంట. అందుకే వారికి సరైన విధి విధానాలతో శ్రాద్ధకర్మలు నిర్వహించాలంట.

శార్ధకర్మలు