అరటి ఆకు భోజనం రహస్యం తెలిస్తే.. రోజూ ఈ ఆకులోనే తింటారు?

Prasanna Yadla

30 January 2026

Pic credit - Pixabay

అరటి ఆకులను చీప్ గా చూస్తున్నారా.. రోజు ఈ ఆకులో భోజనం చేస్తే ఆ రోగాలన్ని మాయమవుతాయి.

అరటి ఆకు భోజనం

ఇప్పటికీ కొన్ని దేశాల్లో ఎంతోమంది ఇదొక ఆచారంలా భావించి అరటి ఆకులోనే భోజనం చేస్తున్నారు

అరటి ఆకు భోజనం

మన తెలుగు రాష్ట్రాల్లో  ఫంక్షన్లు, ఏదైనా ముఖ్య కార్యక్రమాల సమయంలో అరటి ఆకుల పైనే వడ్డిస్తారు.

ఫంక్షన్లు

అరటి ఆకుల పైన భోజనం చేయడం వలన మన శరీరానికి అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం..   

ఆరోగ్య ప్రయోజనాలు

నార్మల్ ప్లేట్స్ కంటే అరటి ఆకులో తింటే ఆ భోజనం కూడా మరింత  రుచికరంగా ఉంటుంది. మీరు తిన్నా ఇదే  ఫీలింగ్ ఉంటుంది. 

రుచికరంగా ఉంటుంది 

వేడి వేడి అన్నం ఆకులో తింటే దాని సుగంధ సమ్మేళనాల్ని రిలీజ్ చేస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ పనితీరు మెరుగుపడుతుంది. 

జీర్ణక్రియ  

అరటి ఆకుల్లో విటమిన్లు, పోషకాలు ఉంటాయి. మనం ఆకులో భోజనం చేసేటప్పుడు ఇవి కూడా మన శరీరం లోకి వెళ్తాయి.

పోషకాలు  

అరటి ఆకుల్లో ఎలాంటి రసాయనాలు ఉండవు. అరటి ఆకులు పూర్తిగా ప్రకృతి నుంచి లభిస్తాయి. కాబట్టి, అరటి ఆకు భోజనం చాలా మంచిది 

ప్రకృతి నుంచి లభిస్తాయి