Ab Meri Baari
“అబ్ మేరీ బారి” అనేది కొత్త టాటా ఏస్ ప్రో రేంజ్ ప్రారంభాన్ని పురస్కరించుకొని ప్రారంభించిన మార్పును చాటే ఉద్యమం. ఇది కేవలం ఓ వాహనాన్ని పరిచయం చేయడం మాత్రమే కాదు… ఇది మన దేశంలో అసలు ప్రగతికి మూలంగా నిలిచిన చిన్నతరహా వ్యాపారాల్లోని సాధికారతకు శ్రీకారం చుట్టే ఆవిష్కరణ. భారతదేశం సాంకేతికత, మౌలిక సదుపాయాలు, రవాణా వంటి రంగాల్లో ముందుకు దూసుకెళ్తున్న సమయంలో.. ఈ క్యాంపైయిన్ అందరికీ సాధికారత అనే ఆలోచనను ముందుకు తెస్తోంది. కలలను నిజం చేసేందుకు.. అభివృద్ధిని వైవిధ్యంగా విస్తరించేందుకు… ప్రతి ఒక్కరిని పురిగొల్పే పిలుపుగా ఉంది.
కొత్త టాటా ఏస్ ప్రో… గిగ్ వర్కర్లు, థ్రీ వీలర్ వాహనాలు నడిపే వ్యక్తులు, చిన్నతరహా రవాణా వ్యాపారులకు సాధికారతను అందించే సరికొత్త సాంకేతిక. ఇది కేవలం రోడ్ల కోసం కాదు, కలల కోసం డిజైన్ చేశారు. ప్రతి రోజూ గమనానికి… కొత్త శిఖరాలను చేరుకోవడానికి ఈ వాహనం ఎంతో దోహదపడుతుంది.
వాస్తవికమైన విజయ కథలు, రీజనల్ కార్యక్రమాలు, ప్రత్యేక కంటెంట్ ప్లాన్ ద్వారా ఈ క్యాంపైయిన్ ప్రజల జీవనశైలిలో వ్యాపార వినూత్నతను పెంపొందిస్తోంది. మంచి ఆదాయ మార్గంగా మారుతుంది. అంతే కాకుండా వ్యక్తిత్వం, లక్ష్యం, ప్రగతికి ప్రేరక శక్తిగా ఎలా నిలుస్తుందో వివరిస్తుంది. టాటా ఏస్ ప్రో… ప్రతి మైలు ప్రయాణంలో సాధారణ వ్యాపారులను, ప్రతిరోజూ కష్టపడేవాళ్లను ఎలా ముందుకు సాగడానికి, అభివృద్ధి చెందడానికి ప్రేరేపిస్తుందో అందరికీ తెలియజేస్తుంది.
“అబ్ మేరీ బారి” కేవలం ఓ క్యాంపైయిన్ కాదు. ఇది భారతదేశంలోని వేలాది మంది కలలను ప్రతిబింబించే గొప్ప పిలుపు. “ఇప్పుడు నా వంతు వచ్చింది” అంటూ భారత యువతను, వ్యాపారులను మేల్కొల్పే శబ్దం. టాటా ఏస్ ప్రో రూపంలో అందించిన ఈ ఆహ్వానం ఓ నిలకడైన మార్గం, ముందుకు సాగే శక్తి!
మన లక్ష్యం అదే.. టాటా మోటార్స్, TV9 నెట్‌వర్క్ ప్రచారాన్ని అభినందించిన మంత్రి పొన్నం ప్రభాకర్..
తెలంగాణలో, వేలాది మంది కార్మికులు, చిన్న వ్యాపారులు రోజువారీ వేతనాలకు మించి అవకాశాలను కోరుకుంటున్నారు. వారికి, టాటా ఏస్ ప్రో వంటి వాహనం యాజమాన్యపు హక్కు.. అంటే గుర్తింపు, గౌరవం.. ఆదాయ స్కేలబిలిటీ కోసం టాటామోటర్స్ అబ్ మేరీ బారీ ప్రచారం.. అంటే ఇప్పుడు నా వంతు అంటూ ట్రక్ డ్రైవర్లలో ఆర్థిక చైతన్యం కలిగిస్తోంది..
- Shaik Madar Saheb
- Updated on: Sep 24, 2025
- 6:43 pm
Tata Motors: ట్రక్ డ్రైవర్లకు భరోసా.. టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్-TV9 నెట్‌వర్క్ అద్భుత ప్రయత్నం
రాఖీ పండుగను టాటా మోటార్స్ ప్రత్యేకంగా జరుపుకుంది. టాటా ప్లాంట్‌లో పనిచేసే మహిళా కార్మికులు తమ చేతులతో ట్రక్ డ్రైవర్ల కోసం రాఖీలు తయారు చేశారు. ఈ రాఖీలు కేవలం దారాలు మాత్రమే కాదు.. దేశాన్ని ముందుకు నడిపే డ్రైవర్ల భద్రతకు, సంక్షేమానికి ప్రతీక.
- Krishna S
- Updated on: Sep 1, 2025
- 8:28 pm
Tata ACE: టాటా ఎస్ వాహనాలతో మీ ఆదాయం ఎలా పెంచుకోవచ్చు! బీఎల్‌ఆర్ లాజిస్టిక్స్ ఎండీ సక్సెస్ స్టోరీ
బీఎల్ఆర్ లాజిస్టిక్స్ ఎండీ అశోక్ గోయల్ గారు టాటా ఏస్ త్రీ-వీలర్ వాహనాలతో ఎలా ఆదాయం పెంచుకోవచ్చో వివరించారు. గిగ్ వర్కర్లు తమ వ్యాపారాన్ని విస్తరించుకోవడానికి, FMCG, ఈ-కామర్స్ వంటి రంగాలలో అవకాశాలను సద్వినియోగం చేసుకోవడానికి టాటా ఏస్ ఎంతో ఉపయోగకరమని పేర్కొన్నారు.
- SN Pasha
- Updated on: Aug 29, 2025
- 6:00 pm
గిగా వర్కర్ల దశ మారబోతుంది.. చిన్న మార్పుతో భవిష్యత్తుకు బాటలు వేసుకోండిః ప్రొఫెసర్ అమితాబ్
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా ఏస్ ప్రో అడుగు పెట్టబోతోంది. టాటా మోటార్స్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత టాటా ఏస్ ప్రోతో కొత్త ఆరంభం చేసింది. దేశంలో ఇదే మొదటి ప్రో ట్రక్, దీని ప్రారంభ ధర ₹ 3.99 లక్షలు మాత్రమే. ఇది కొత్త, చిన్న వ్యాపారవేత్తల కోసం రూపొందించినది. మూడు ఇంధన వేరియంట్లలో లభిస్తుంది. ఢిల్లీ JNU ప్రొఫెసర్ అమితాబ్ కుండు టాటా ఏస్ ప్రోపై సంతోషం వ్యక్తం చేశారు.
- Balaraju Goud
- Updated on: Aug 21, 2025
- 12:35 pm
Tata ACE Pro: డిజిటల్ ఫైనాన్స్‌తో దేశ ఎంట్రప్రెన్యూర్‌షిప్‌కు కొత్త ఊపు.. చిన్న వ్యాపారాలకు టాటా ఏస్ ప్రో సాధికారత
దేశ ఆర్థిక వ్యవస్థలో డిజిటల్ ఫైనాన్స్, సమ్మిళిత రుణ పథకాలు విప్లవాత్మక మార్పులు తెస్తున్నాయి. గిగ్ కార్మికులు, చిన్న వ్యాపారులు, మహిళా వ్యవస్థాపకులు ఇప్పుడు సులభంగా రుణాలు పొంది, తమ వ్యాపారాలను వృద్ధి చేసుకుంటున్నారు. ఆర్థికవేత్త డాక్టర్ జైజిత్ భట్టాచారి ప్రకారం.. టాటా ఏస్ ప్రో వంటి వాణిజ్య వాహనాలు ఈ మార్పుకు ముఖ్యమైన సాధనంగా మారాయి.
- Krishna S
- Updated on: Aug 21, 2025
- 12:31 pm
టాటా ACE ప్రో కుటుంబ భవిష్యత్తును ఎలా నిర్మిస్తుంది: హైబ్రిడ్ ఆదాయంపై ఎస్పీ శర్మ ఏమన్నారంటే..
హైబ్రిడ్ జీవనోపాధి.. భారతదేశ సంపాదన నమూనాను పునర్నిర్వచించుకుంటోంది. ఖాళీగా ఉన్నప్పుడు.. ఎలా సంపాదించాలి అనే ధోరణి మారుతోంది.. టాటా ACE ప్రో ఉద్యోగాలు, వ్యాపారాలు, సామూహిక వృద్ధిని సమతుల్యం చేస్తూ కార్మికులు, వారి కుటుంబాలు ఆదాయ వనరులను, ప్రవాహాలను స్కేల్ చేయడానికి ఎలా వీలు కల్పిస్తుందో ఎస్పీ శర్మ వివరించారు.
- Shaik Madar Saheb
- Updated on: Aug 21, 2025
- 12:21 pm
సంకల్పం బలంగా ఉంటే అసాధ్యం ఏదీ లేదు..TATA ACE వాహనంతో తన వ్యాపారం మరింత ముందుకు..
TATA ACE: అతను తన వ్యాపారాన్ని విస్తరించాలని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో ఇంధనం, సెఫ్టీ ఫీచర్స్‌ను దృష్టిలో ఉంచుకుని వాహనాలను ఎంచుకున్నాడు. తన వ్యాపార ప్రయాణాన్ని ఒకే ఒక్క ACEతో ప్రారంభించాడు. బజార్‌లో ఎప్పటి నుంచో TATA ACE ఉందని, జీరో మెయింటనెన్స్‌తో..
- Subhash Goud
- Updated on: Aug 14, 2025
- 5:00 pm
Tata Ace Pro: టాటా ఏస్ ప్రో కొత్త వ్యాపారాలకు అనువైనది: JNU మాజీ ప్రొఫెసర్ అరుణ్ కుమార్
Tata Ace Pro: JNU మాజీ ప్రొఫెసర్ - ప్రొఫెసర్ అరుణ్ కుమార్ టాటా ఏస్ ప్రోపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అబ్ మేరీ బారి చాలా మంచి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రజలు ఉపాధిని..
- Subhash Goud
- Updated on: Aug 7, 2025
- 11:10 am
కార్పోరేట్ జాబ్ వదిలి.. టాటా ఏస్‌తో వ్యాపార సామ్రాజ్యం స్థాపించాడు! జిబన్ కుమార్ సక్సెస్ స్టోరీ
జిబన్ కుమార్, JS ఎన్విరో సర్వీసెస్ వ్యవస్థాపకుడు, టాటా ఏస్ సాయంతో వ్యర్థ నిర్వహణలో విజయం సాధించారు. 2017లో కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలి, వ్యర్థ నిర్వహణ, ఆహార పంపిణీ సేవలను ప్రారంభించారు. 2022లో ప్రభుత్వ ఒప్పందం పొంది, టాటా ఏస్‌తో భాగస్వామ్యం చేశారు.
- SN Pasha
- Updated on: Aug 4, 2025
- 6:22 pm
పెట్టెలు తయారు చేయడం నుంచి.. ఇప్పుడు 12 టాటా ఏస్‌లకు ఓనర్! హసన్ సక్సెస్ స్టోరీ..
పశ్చిమ బెంగాల్‌కు చెందిన హసన్ మొహమ్మద్, చేతి కార్టన్ల తయారీతో ప్రారంభించి, టాటా ఏస్ వాహనాల సహాయంతో తన వస్త్ర ప్యాకేజింగ్ వ్యాపారాన్ని విస్తరించాడు. 2004లో జీబీ సెంటర్ స్థాపన, 2006లో తన మొదటి టాటా ఏస్ కొనుగోలు, ఇప్పుడు 12 వాణిజ్య వాహనాలతో అభివృద్ధి చెందుతున్న వ్యాపారం గురించి తెలుసుకుందాం..
- SN Pasha
- Updated on: Aug 1, 2025
- 6:43 pm