AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tata Ace Pro: టాటా ఏస్ ప్రో కొత్త వ్యాపారాలకు అనువైనది: JNU మాజీ ప్రొఫెసర్ అరుణ్ కుమార్

Tata Ace Pro: టాటా ఏస్ ప్రో కొత్త వ్యాపారాలకు అనువైనది: JNU మాజీ ప్రొఫెసర్ అరుణ్ కుమార్

Subhash Goud
|

Updated on: Aug 07, 2025 | 11:10 AM

Share

Tata Ace Pro: JNU మాజీ ప్రొఫెసర్ - ప్రొఫెసర్ అరుణ్ కుమార్ టాటా ఏస్ ప్రోపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అబ్ మేరీ బారి చాలా మంచి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రజలు ఉపాధిని..

AB Meri Baari: దేశంలోని వివిధ రాష్ట్రాల్లో టాటా ఏస్ ప్రో ప్రారంభం అవుతోంది. టాటా మోటార్స్ తన మొదటి ఏస్ 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తర్వాత టాటా -ఏస్ ప్రోతో కొత్త ఆరంభం చేసింది. దేశంలో ఇదే మొదటి ప్రో ట్రక్. దీని ప్రారంభ ధర రూ.3.99 లక్షలు మాత్రమే. ఇది కొత్త, చిన్న వ్యాపారవేత్తల కోసం రూపొందించారు. మూడు ఇంధన వేరియంట్లలో లభిస్తుంది.  ఆర్థికవేత్త, JNU మాజీ ప్రొఫెసర్ – ప్రొఫెసర్ అరుణ్ కుమార్ టాటా ఏస్ ప్రోపై తన అభిప్రాయాలను పంచుకున్నారు. అబ్ మేరీ బారి చాలా మంచి ప్రచారం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఇది ప్రజలలో ఉత్సాహాన్ని పెంచుతుంది. ప్రజలు ఉపాధిని సృష్టిస్తే ఆర్థిక వ్యవస్థ మెరుగుపడుతుంది. ఎక్కువ ఉపాధి సృష్టిస్తే పేదరికం తగ్గుతుందని ఆయన అన్నారు. దీనితో పాటు టాటా ఏస్ ప్రోకు సంబంధించిన అనేక ఇతర ప్రయోజనాలను ఆయన చెప్పారు. టాటా ఏస్ ప్రో కొత్త వ్యాపారాలకు అనువైనదని అరుణ్ కుమార్ అన్నారు.

Published on: Aug 07, 2025 11:06 AM