తెలంగాణలో LPG గ్యాస్ కొరత తీవ్ర సమస్యగా మారింది. నోట్ల రద్దు, కరోనా సమయాల్లో మాదిరిగానే ప్రజలు గ్యాస్ కోసం క్యూలైన్లలో నిలబడాల్సిన పరిస్థితి ఏర్పడింది. కుమారి ఆంటీ వంటి చిన్న వ్యాపారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.