తెలంగాణ మాజీ మంత్రి మల్లారెడ్డి టీవీ9 పోడ్కాస్ట్లో కీలక వ్యాఖ్యలు చేశారు. టీవీ9 మైక్ పే చర్చ కార్యక్రమంలో విశితతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి బాగానే చేశారన్నారు. అయితే ‘ఫినిషింగ్ బాగాలేదు’ అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.