రైలులో రద్దీ కారణంగా లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కిన వ్యక్తిపై ఒక మహిళ తీవ్ర పదజాలంతో దూషించింది. ఆగ్రహానికి గురైన ఆ వ్యక్తి చివరకు ఆమెపై చేయి చేసుకున్నాడు. తోటి ప్రయాణికులు జోక్యం చేసుకొని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది.