SIlver Investment: వెండి ధరలు అసాధారణంగా పెరుగుతున్న ప్రస్తుత తరుణంలో, చరిత్ర ప్రత్యామ్నాయాల ఆవిష్కరణను సూచిస్తోంది. లిథియం నుండి సోడియం అయాన్, క్రూడ్ నుండి షేల్ గ్యాస్ వలె వెండికి కూడా ప్రత్యామ్నాయాలు వస్తున్నాయి. రిటైల్ ఇన్వెస్టర్లు భౌగోళిక రాజకీయాలు, ఆవిష్కరణల మధ్య చిక్కుకుంటున్నారు. అధిక ధరల వద్ద పెట్టుబడి పెట్టేటప్పుడు జాగ్రత్త వహించాలని నిపుణులు సూచిస్తున్నారు.