సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని ఏ నగరాన్ని పిలుస్తారో తెలుసా?

Anand T

Images: Pinterest

09 December 2025

సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా అని కోల్‌కతా నగరాన్ని పిలుస్తారు,ఈ నగరం పశ్చిమ బెంగాల్‌ రాజధాని కొనసాగుతుంది.

కోత్‌కతా

ఇది భారతదేశంలోనే అతిపెద్ద సైన్స్ సెంటర్, మ్యూజియం ఇక్కడ ఉన్న కారణంగా ఈ నగరానికి ఈపేరు వచ్చింది. 

కోల్‌కతా

ఈ సైన్స్ సిటీని 1997లో ప్రారంభించారు. ఇది భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తుంది.

కోల్‌కతా

అయితే IISc, ISRO వంటి రీసెర్చ్ సెంటర్స్ ఉండడం వల్ల కొన్ని సార్లు బెంగళూరును కూడా “సైన్స్ సిటీ” అని పిలుస్తారు 

కోల్‌కతా 

కానీ అధికారికంగా, సాధారణంగా కోల్‌కతానే “సైన్స్ సిటీ ఆఫ్ ఇండియా” అని అంటారు

కోల్‌కతా

కోల్‌కతాలోని సైన్స్ సిటీ మొత్తం ఆసియా ఖండంలోని అతిపెద్ద సైన్స్ కేంద్రాలలో ఒకటి, ఇది భారతదేశంలో ఒక ప్రధాన విద్యా ఆకర్షణగా నిలిచింది.

కోల్‌కతా

దీనిని ప్రపంచ స్థాయి శాస్త్రీయ ప్రదర్శనలు, పరిశోధన ఆధారిత అభ్యాస నమూనాలకు ప్రసిద్ధి చెందిన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియమ్స్ నిర్వహిస్తుంది

కోల్‌కతా 

కోల్‌కతా తరచుగా ప్రపంచ సైన్స్ ఫెయిర్‌లు,అంతర్జాతీయ రోబోటిక్స్ సవాళ్లు , వివిధ దేశాల నుండి పాల్గొనేవారిని ఆకర్షించే సాంకేతిక కార్యక్రమాలను నిర్వహిస్తుంది.

కోల్‌కతా