AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

T20I World Cup: ఆతిథ్య జట్టుకు భారీ షాక్.. టోర్నమెంట్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్.. ఎందుకంటే?

T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 ప్రారంభంలో ఆతిథ్య జట్టు శ్రీలంకకు బిగ్ షాక్ ఎదురైంది. లంక స్టార్ ఆటగాళ్ళలో ఒకరు గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. తొలి మ్యాచ్ లోనే ఇలా షాక్ తగలడంతో లంక జట్టు ఇబ్బందుల్లో పడింది.

Venkata Chari
|

Updated on: Feb 10, 2026 | 7:15 PM

Share
T20 World Cup 2026: టీ20 ప్రపంచ కప్ 2026 గ్రాండ్ గా మొదలైంది. అభిమానులకు ఒకదాని తర్వాత ఒకటి ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లు కనిపిస్తున్నాయి.  ఈ ఉత్కంఠ మధ్య ఆతిథ్య శ్రీలంక జట్టు టోర్నమెంట్ ప్రారంభ దశలోనే భారీ ఎదురుదెబ్బ తగిలింది. టీ20 ప్రపంచ కప్ 2026కి సహ - ఆతిథ్యమిచ్చిన శ్రీలంకకు చెందిన ఒక స్టార్ ఆటగాడు గాయం కారణంగా మొత్తం టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు. ఈ ఆటగాడు మొదటి మ్యాచ్ సమయంలో గాయంతో బాధపడడం గమనార్హం. గాయం ఉన్నప్పటికీ, అతను విజయంలో కీలక పాత్ర పోషించాడు.

1 / 5
శ్రీలంక క్రికెట్ జట్టుకు చేదు వార్త వచ్చింది. స్టార్ ఆల్ రౌండర్ వానిందు హసరంగా తీవ్రమైన తొడ కండరాల గాయం కారణంగా టోర్నమెంట్ నుంచి వైదొలిగాడు. మంగళవారం జరిగిన ఎంఆర్ఐ స్కాన్‌లో గాయం నిర్ధారణ అయింది. అతని తొడ కండరాలలో తీవ్రమైన చీలిక కనిపించింది. ఐర్లాండ్‌తో జరిగిన టోర్నమెంట్ ప్రారంభ మ్యాచ్‌లో హసరంగా గాయం బారిన పడ్డాడు.

2 / 5
ఆ మ్యాచ్‌లో అతను అద్భుతంగా రాణించాడు. 3 వికెట్లు తీసుకున్నాడు. కానీ, బౌలింగ్ చేస్తున్నప్పుడు అతనికి అసౌకర్యంగా అనిపించింది. హసరంగా గతంలో తొడ కండరాల గాయాలతో బాధపడ్డాడు. ఈసారి గాయం చాలా తీవ్రంగా ఉంది. దీంతో టోర్నమెంట్ నుంచి తప్పుకున్నాడు.

3 / 5
హసరంగా లంక జట్టులో కీలకమైన స్పిన్నర్, బ్యాటింగ్ ఆల్ రౌండర్. కాబట్టి శ్రీలంకకు ఇది భారీ దెబ్బేనని భావిస్తున్నారు. స్వదేశంలో స్పిన్ అనుకూల పిచ్‌లపై జట్టు ఆశలు పెట్టుకోవడంలో అతను కీలక పాత్ర పోషించాడు. ఐర్లాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో శ్రీలంక 20 పరుగుల తేడాతో గెలవడానికి అతని బౌలింగ్ సహాయపడింది. కానీ, ఇప్పుడు అతను లేకుండానే జట్టు ముందుకు సాగాల్సి ఉంటుంది. టీ20 ప్రపంచ కప్‌లో శ్రీలంక తరపున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్ కూడా వనిందు హసరంగా.

4 / 5
శ్రీలంక జట్టు హసరంగా స్థానంలో లెగ్-స్పిన్ బౌలింగ్ ఆల్ రౌండర్ దుషన్ హేమంతను జట్టులోకి తీసుకుంటుంది. లెగ్-స్పిన్నర్, ఆల్ రౌండర్‌గా ఆడగల సామర్థ్యం ఉన్న హేమంత జట్టుకు విలువైన ఆటగాడు కావొచ్చు. ఐసీసీ నిబంధనల ప్రకారం, గాయాల భర్తీకి అధికారిక అనుమతి అవసరం. ఒకసారి భర్తీ చేసిన తర్వాత ఆటగాళ్ళు తిరిగి జట్టులోకి రాలేరు.

5 / 5
ఆతిథ్య జట్టుకు భారీ షాక్.. టోర్నమెంట్ నుంచి స్టార్ ఆల్ రౌండర్ ఔట్

మార్కెట్‌కి మించిన బడ్జెట్‌లు.. రిస్క్ చేస్తున్న మేకర్స్..

సీబీఐ అంటూ కాల్ చేశారు.. కట్ చేస్తే వృద్ధుడి అకౌంట్ నుంచి కోటి..

స్పామ్ కాల్స్ సులువుగా గుర్తించొచ్చు.. ఎలా అంటే..?

షుగర్ ఉన్నవాళ్లు రాత్రి జొన్న రొట్టె తినవచ్చా..?

సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యాలకు షాకిచ్చిన బీసీసీఐ..

పుట్టగొడుగులు చికెన్ కర్రీ.. కూరల్లో అదిరిపోయే కాంబో.. !

ఈ పాటలో ఏదో మ్యాజిక్ ఉంది..ఒక్కసారి వింటే చాలు మనసు తేలికైపోతుంది

బ్యాచిలర్స్‌కు వరం.. మయోన్నైస్ మ్యాజిక్ తో నోరూరించే ఎగ్ డిష్..

నిర్దోషిగా తేలిన కొన్ని గంటలకే కానిస్టేబుల్ మృతి