AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రేపే పారిజాత యోగం.. ఈ రాశుల వారికి గోల్డెన్ డేస్ ప్రారంభం!

గ్రహాల కలయిక వలన యోగాలు ఏర్పడుతుంటాయి. ఫిబ్రవరి 13న అరుదైన పారిజాత యోగం ఏర్పడనుంది. దీని ప్రభావం 12 రాశులపై ఉండగా, నాలుగు రాశుల వారికి మాత్రం ఇది ఊహించని ప్రయోజనాలు అందించనుంది. ముఖ్యంగా రేపు పారిజాత యోగం ఏర్పడటం వలన కొన్ని రాశుల వారికి మంచి రోజులు ప్రారంభం కానున్నాయి. కాగా, ఆ రాశులు ఏవో ఇప్పుడు చూద్దాం.

Samatha J
|

Updated on: Feb 12, 2026 | 1:30 PM

Share
పారిజాత యోగం, మూడు గ్రహాలు ఒకే మార్గంలోకి వచ్చినప్పుడు  ఏర్పడుతుంది. అయితే ఫిబ్రవరి 12న బుధ గ్రహం, గురు గ్రహం, శుక్ర గ్రహం ఒకే మార్గంలో రానున్నాయి. దీంతో నాలుగు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే కానుంది. ముఖ్యంగా ఎవరి ఇంటిలోనైతే పారిజాతం చెట్టు ఉంటుందో వారికి విశేషమైన ప్రయోజనాలు కలగనున్నాయంట. కాగా, దీని వలన ప్రయోజనం పొందే రాశులు ఏవో ఇప్పుడు చూసేద్దాం.

1 / 5
కుంభ రాశి : కుంభ రాశి వారికి పారిజాత యోగం వలన పట్టిందల్లా బంగారమే కానుంది. వీరికి ఆర్థికంగా అద్భుతంగా కలిసి వస్తుంది. ఇంటా బయట సంతోషకర వాతావరణం నెలకుంటుంది. కుటుంబంతో చాలా ఆనందంగా గడుపుతారు. ఎవరు అయితే చాలా రోజుల నుంచి ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్నారో, వారికి ఇది బెస్ట ఛాన్స్ అని చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగం సాధించే అవకాశం ఉంది.

2 / 5
ధనస్సు రాశి : ధనస్సు రాశి వారికి ఆర్థికంగా కలిసి వస్తుంది. అప్పుల సమస్యలు తీరిపోయి చాలా ఆనందంగా ఉంటారు. ఎవరు అయితే విదేశీ ప్రయత్నాలు చేస్తున్నారో వారికి ఇది మంచి సమయం.  సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. చాలా ఆనందంగా గడుపుతారు. ఈ రాశి వారు తీర్థ యాత్రలు చేసే ఛాన్స్ ఉంది.

3 / 5
మకర రాశి : మకర రాశి వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.  ఆకస్మిక ధనలాభం కలగుతుంది. విద్యార్థులు మంచి ర్యాంకులు సంపాదించుకుంటారు. అంతే కాకుండా టీచర్స్ నుంచి ప్రశంసలు అందుకుంటారు. ఈ రాశి వారికి సమాజంలో మంచి పేరు ప్రఖ్యాతుల దక్కుతాయి.  రియలెస్టేట్ రంగంలో ఉన్నవారు ఎక్కువ ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.

4 / 5
మీన రాశి : మీన రాశి వారికి పారిజాత యోగం అత్యధిక లాభాలను తీసుకొస్తుంది. వీరికి అన్ని విధాల కలిసి వస్తుంది. రాజకీయాల్లో , వృత్తి ఉద్యోగాల్లో కలిసి వస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలిగిపోతాయి.  ధన ప్రవాహం పెరుగుతుంది. దూర ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

5 / 5
Follow Us
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?

ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..

ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్

సమ్మర్‌ గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?

సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో

పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..

పాన్‌కార్డు ఉన్నవారికి గుడ్‌న్యూస్‌.. జూన్‌ 1 నుంచి అమల్లోకి..!

అభ్యర్థులకు బిగ్‌ అలర్ట్.. TG ఏడ్‌సెట్ రిజల్ట్‌ వచ్చేశాయ్.. ఇదిగో

యూపీఐ వాడేవారికి గుడ్ న్యూస్.. జూన్ 1 నుంచి..

జూన్‌లో గ్రహాల సంచారం.. 5 రాశుల వారికి ఉద్యోగం, డబ్బు, వివాహ యోగం