Gold Price: ఇది కదా గుడ్‌న్యూస్ అంటే.. భారీగా తగ్గిన బంగారం, వెండి.. తులంపై ఎంతంటే?
Gold Silver Price Today in Hyderabad: బంగారం కొనే వారికి ఇది అదిరిపోయే శుభవార్తే అని చెప్పాలి. ఎందుకంటే నవంబర్ 25, బుధవారం నాడు బంగారం ధరలు భారీగా దిగొచ్చాయి. ఏకంగా ఈ ఒక్కరోజే 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారంపై రూ.3,220 తగ్గింది. ఇక వెండి ధర కేజీపై రూ.10 వేలు దిగొచ్చింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
