Sai Pallavi : ట్రోలర్స్‌కు మైండ్ బ్లాకింగ్ ఆన్సర్ ఇచ్చిన సాయి పల్లవి.. సీతమ్మ పాత్రలో పరకాయ ప్రవేశం.. నెటిజన్స్ రియాక్షన్ ఇదే..
బాలీవుడ్ ప్రతిష్టాత్మక చిత్రం 'రామాయణం'లో సీతాదేవి పాత్ర ఎంపికపై ప్రారంభంలో వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌కు నటి సాయిపల్లవి తన అద్భుతమైన నటనతో చెక్ పెట్టారు. ఎలాంటి ఆర్భాటం లేకుండా, సహజ సిద్ధమైన దైవికత్వంతో సీతమ్మ పాత్రలో ఆమె పరకాయ ప్రవేశం చేశారని నెటిజన్లు, సినీ ప్రియులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. థియేటర్లలో ఆమె హుందాతనం, ప్రశాంతమైన అభినయం చూసిన ఫ్యాన్స్ 'సీతమ్మగా సాయిపల్లవి జీవించేసింది' అంటూ సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
