ఆ హీరోయిన్ చెప్పిన మాటలు ఎప్పటికీ మర్చిపోను.. లయ ఇంట్రెస్టింగ్ కామెంట్స్
తెలుగు చిత్ర పరిశ్రమలో తనదైన ముద్ర వేసుకున్న నటి లయ, దివంగత నటి సౌందర్య గురించి ఓ ఇంటర్వ్యూలో తన జ్ఞాపకాలను పంచుకున్నారు. లయ మాటల్లో సౌందర్య పట్ల ఆమెకు గల అపారమైన గౌరవం, ప్రేమ స్పష్టంగా కనిపించాయి. సౌందర్య లేని లోటును తానెంతగా అనుభవిస్తున్నారో తెలియజేస్తూ ఆమె భావోద్వేగానికి లోనయ్యారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
