Gold Price: పసిడి ప్రియులకు గుడ్న్యూస్.. లక్షా 14వేలకు దిగొచ్చిన బంగారం ధర! ఇదిగో లేటెస్ట్ రేట్స్
పసిడి ప్రియులకు బంగారం ధరలు భారీ ఊరటనిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా బంగారం, వెండి ధరలు భారీగా దిగొస్తున్నాయి. దీంతో ప్రస్తుతం దేశీయ మార్కెట్లో తులం బంగారం ధర రూ. లక్షా 25 వేలకు పడిపోయింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను మరింత పెంచవచ్చనే అంచనానే ఈ పతనానికి కారణమని విశ్లేషకులు అంటున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
