ఇన్స్టాగ్రామ్ రీల్స్ చూస్తూ నెలనెలా జీతం సంపాదించే వినూత్న ఉద్యోగాన్ని రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌కు చెందిన ఇన్ఫ్లుయాష్ కంపెనీ ప్రకటించింది. డూమ్ స్క్రోలర్ అనే ఈ జాబ్‌లో కేవలం రీల్స్ చూడటమే కాకుండా, ట్రెండింగ్ కంటెంట్‌ను, వైరల్ వీడియోలను గుర్తించి కంపెనీకి నివేదించాలి.