AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తీరలేని కోరికలు కూడా తీరే సమయం.. కార్తీక మాసంలో వీరికి బంపర్ ఆఫర్

నవంబర్ నెల అదృష్ట నెల అని చెప్పాలి. ఎందుకంటే, ఈ మాసంలో అనేక గ్రహాలు సంచారం చేయనున్నాయి. దీని వలన అనేక రాజయోగాలు ఏర్పడనున్నాయి. అయితే నవంబర్ 12వ తేదీన కుజుడు సింహ రాశిలోకి సంచారం చేయనున్నాడు. దీని వలన నాలుగు రాశుల వారికి ఊహించని ప్రయోజనాలు కలగనున్నాయి.

Samatha J
|

Updated on: Nov 07, 2026 | 7:58 PM

Share
కుజ గ్రహం , శక్తివంతమైన గ్రహాలలో ఒకటి. ఇక ఈ గ్రహ సంచారానికి  చాలా ప్రాముఖ్యత సంతరించుకుంటుంది. అయితే నవంబర్ 12న సింహ రాశిలోకి కుజుడు సంచారం చేయనున్నాడు. అలాగే ఇదే మాసంలో కేతువు, గుర, కుజుడు ఈ మూడు గ్రహాలు సింహ రాశిలో కలయికలు జరపనున్నాయి. అలాగే సంచారం చేయనున్నాయి. దీని వలన ఏ రాశి వారికి ఇది ప్రయోజనకరంగా ఉంటుందో చూద్దాం.

1 / 5
ధనస్సు రాశి : ఈ రాశి వారికి కుజుడి అనుగ్రహంతో ఎన్నో రోజులుగా తీరని కోరికలు ఇప్పుడు తీరనున్నాయి. ఉద్యోగంలో ఆగిపోయిన ప్రమోషన్ వస్తుంది. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదురుతాయి. ఆర్థికంగా బలపడతారు. ఇంట్లో శుభవార్త వినిపిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది

2 / 5
తుల రాశి : తుల రాశి వారికి పట్టింది బంగారమే కానుంది. సమాజంలో వీరికి అటూ ప్రత్యేకమైన గుర్తింపు లభిస్తుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. చాలా రోజుల నుంచి ఆగిపోయిన పనులు కూడా ఇప్పుడు మళ్లీ తిరిగి ప్రారంభం అవుతాయి.

3 / 5
మిథున రాశి : మిథున రాశి వారికి ధైర్యం, ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది. కొత్త ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం లభిస్తుంది. అప్పులు తీరిపోయి చేతిలో డబ్బు నిలుస్తుంది. ప్రయాణాల్లో లాభం ఉంటుంది. ఆదాయం పెరుగుతుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది.

4 / 5
మేష రాశి :  మేష రాశి వారికి కుజుడు సొంత గ్రహం కావడంతో ఈ సంచారం అత్యంత శుభప్రదం. ఎన్నో ఏళ్లుగా కలలు కన్న ఇల్లు, వాహనం కొనే యోగం ఉంది. ఉద్యోగంలో ఉన్నతాధికారుల మెప్పు పొందుతారు. వ్యాపారంలో పోటీదారులను అధిగమిస్తారు. ఆరోగ్యం కుదుటపడుతుంది.

5 / 5
Follow Us
తీరలేని కోరికలు కూడా తీరే సమయం.. కార్తీక మాసంలో వీరికి బంపర్ ఆఫర్
తీరలేని కోరికలు కూడా తీరే సమయం.. కార్తీక మాసంలో వీరికి బంపర్ ఆఫర్
న్యూజిలాండ్ గడ్డపై భారత పేసర్ అరుదైన ఘనత

వారెవ్వా.. ఐటీ ఉద్యోగులకు ఇది కదా కావాల్సింది.. ఇకపై వర్క్ ఫ్రమ్

అయోధ్యలో 10వ దీపోత్సవం.. 30 లక్షలకు పైగా దీపాలు, 2,100 డ్రోన్లతో

కన్నీరుమున్నీరవుతోన్న బిగ్ బాస్ ఫేమ్ ప్రియాంక.. ఏం జరిగిందంటే?

  పాలతో ఇలా కలాకంద్ చేస్తే.. స్వీట్ షాపులకు వెళ్లాల్సిన పనిలేదు!

బాక్సాఫీస్ దగ్గర రాముడికి కనకాభిషేకం.. తొలిరోజు వసూళ్లెంత?

తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు
తెరపై నటులు.. కానీ నిజ జీవితంలో దొంగలు
కీరవాణి ఇంట పెళ్లి సందడి షురూ.. శుభకార్యం వచ్చే నెలలోనే..

ఉదయ్ కిరణ్ 'నువ్వు నేను' సినిమాను మిస్ చేసుకున్న హీరో ఎవరంటే?