రోజుకు రెండు ఖర్జూరాలు తినడం వల్ల 2 నెలల్లో మీ శరీరంలో అద్భుతాలు జరుగుతాయి. ఖర్జూరాల్లోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. సహజ చక్కెరలు తక్షణ శక్తిని అందిస్తాయి. ఐరన్ రక్తహీనతను తగ్గిస్తుంది. పొటాషియం, మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి తోడ్పడతాయి. కిడ్నీ సమస్యలు లేనివారు నిరభ్యంతరంగా వీటిని ఆస్వాదించవచ్చు.