Diwali: అయోధ్యలో 10వ దీపోత్సవం.. 30 లక్షలకు పైగా దీపాలు, 2,100 డ్రోన్లతో కనువిందు చేస్తున్న రామనగరి!
Ayodhya Deepotsav 2026: అయోధ్యలో 10వ దీపోత్సవ వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి. సరయూ నది తీరంలోని 55కు పైగా ఘాట్‌లలో 30 లక్షలకు పైగా మట్టి దీపాలు వెలిగించగా, 2,100కు పైగా డ్రోన్లతో ప్రత్యేక వైమానిక ప్రదర్శన నిర్వహించారు. ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్, సీఎం యోగి ఆదిత్యనాథ్ తదితర ప్రముఖులు ఈ వేడుకల్లో పాల్గొన్నారు.

1 / 6

2 / 6

3 / 6

4 / 6

5 / 6

6 / 6
Follow Us
