అర్రేరే.. పుష్పాలో సమంత సాంగ్ ఈ అమ్మడు చేయాల్సిందా..!! ఎలా మిస్ అయ్యిందంటే
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్‌లో ‘పుష్ప’ సినిమా ఎంతటి ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద సంచలన విజయాన్ని అందుకోవడమే కాకుండా, దేశవ్యాప్తంగా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
