Rukmini Vasanth : తెలుగులో ఆ హీరో అంటే పిచ్చి ఇష్టం.. ఆయనతో ఒక్క సినిమా అయినా చేయాలి.. కన్నడ భామ కామెంట్స్..
ఒక్క సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్ డమ్ సంపాదించుకుంది. తక్కువ సమయంలోనే విపరీతమైన క్రేజ్ సొంతం చేసుకున్న హీరోయిన్లలో రుక్మిణి వసంత్ ఒకరు. ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఎన్టీఆర్, డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబోలో రాబోతున్న డ్రాగన్ చిత్రంలో నటిస్తుంది. తాజాగా తెలుగు సినీరంగంలో తనకు ఇష్టమైన హీరో గురించి చెప్పుకొచ్చారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
