తన జీవితాన్ని, కెరీర్ను నాశనం చేయాలనుకున్నా సరే.. నేను వెనక్కి తగ్గను : పార్వతి
మలయాళ నటి పార్వతి తిరువోతు మరోసారి వార్తల్లో నిలిచారు. సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలతో ప్రేక్షకులను ఆకట్టుకునే ఈ నటి.. నిజ జీవితంలోనూ తన ముక్కుసూటి తనంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ముఖ్యంగా మహిళల హక్కులు, చిత్ర పరిశ్రమలో వివక్ష వంటి అంశాలపై ఎప్పుడూ తన గళాన్ని వినిపిస్తుంటారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
