Sink Cleaning: అరెరే సింక్ నుంచి దుర్వాసన పోగొట్టడం ఇంత సింపులా.. ఇన్నాళ్లు తెలీదే..
ఇంట్లో ఆడవాళ్లకు చిరాకు తెప్పించే ప్రధాన సమస్య ఏదైనా ఉందంటే.. అది కిచెన్లో ఉండే సింక్. ఎందుకంటే దాన్ని ఎన్నిసార్లు క్లీన్ చేసినా దాని నుండి దుర్వాసన వస్తూనే ఉంటుంది. ఇది పూర్తి వంటగది వాతావరణాన్ని పాడు చేస్తుంది. ఆహారపు కణాలు, నూనె, డ్రెయిన్లో పేరుకుపోవడం వల్ల బ్యాక్టీరియా, మురికి ఇవన్నీ సింక్లో పేరుకుపోయి.. దుర్వాసనను వెదజల్లుతూ ఉంటాయి. అయితే ఖరీదైన రసాయనాలు లేకుండానే ఇంట్లో దొరికే వస్తువులతోనే ఈ సమస్యకు ఈజీగా చెక్ పెట్టవచ్చు. అదెలాగో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
