ఔషధ గుణాలు పుష్కలంగా ఉండే నోరూరించే ఉసిరికాయ పప్పు
తెలుగువారి వంటగదిలో ఏ సీజన్లో దొరికే కాయగూరలతో అయినా అద్భుతమైన పప్పు, పచ్చడి చేసే నైపుణ్యం ఉంటుంది. ముఖ్యంగా చలికాలంలో విరివిగా లభించే ఉసిరికాయల్లో విటమిన్-సి, రోగనిరోధక శక్తిని పెంచే ఔషధ గుణాలు పుష్కలంగా ఉంటాయి. చింతపండు, ఎండుకారం వాడకుండా కేవలం పచ్చిమిర్చి కారంతో వండే ఈ ఉసిరికాయ పప్పు ఎంతో కమ్మగా ఉండటమే కాకుండా జీర్ణక్రియకు ఎంతో మేలు చేస్తుంది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
