కప్పు మైదా పిండి, నెయ్యితో చేసే స్వీట్.. అచ్చం షాపులో కొన్నట్టే ఉంటుంది
Prasanna Yadla
23 November 2026
Pic credit - Pinterest
కప్పు మైదా పిండి, నెయ్యి, బేకింగ్ సోడా, అర టేబుల్ స్పూన్ వంట సోడా, కొద్దిగా ఉప్పు: చిటికెడు, పావు కప్పు నీళ్లు, నూనె వేయించడానికి తగినంత తీసుకోవాలి
కావాల్సిన పదార్థాలు
ఒక గిన్నెలో ఒక కప్పు మైదా పిండి, చిటికెడు ఉప్పు, బేకింగ్ సోడా, కొద్దిగా నెయ్యి వేసి బాగా కలపండి.
స్టెప్ 1
ఇప్పుడు దీనిలో కొద్దికొద్దిగా నీళ్లు పోస్తూ పిండిని గట్టిగా కలుపుకోవాలి. మరీ ఎక్కువగా ఒత్తకుండా ముద్ద
గా కలిపి 20 నిమిషాలు పక్కన పెట్టండి.
స్టెప్ 2
ఇంకా మీరు పిండిని తీసుకుని చిన్న చిన్న ఉండలుగా చేసి, కొంచం సున్నితంగా చేస్తూ చిన్న రంధ్రం చేయండి.
స్టెప్ 3
ఇప్పుడు పాన్ లో ఆయిల్ వేసి, మీరు మంటను తక్కువగా ఉంచండి. వీటిని మంచిగా వేయించుకోవాలి
స్టెప్ 4
ఇంకా బాదుషాలను వేసి గోల్డ్ కలర్లకి వచ్చేవరకు వీటిని మంచిగా నిదానంగా వేయించుకోవాలి
స్టెప్ 5
వేరే గిన్నెలో కొద్దిగా పంచదార, ఇంకా నీళ్లు వేసి స్టవ్ మీద మంచిగా పెట్టుకోవాలి.
స్టెప్ 6
దీనిని లేత పాకం వచ్చేవరకు బాగా మరిగించి, ఇలాచి పొడి , కుంకుమపువ్వును కలుపుకోవాలి
స్టెప్ 7
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..