శబరిమల అయ్యప్ప స్వామి అరవణ పాయసం: పక్కా కొలతలతో
కార్తీక మాసం వచ్చిందంటే చాలు, ఎటు చూసినా అయ్యప్ప స్వామి భక్తుల శరణుఘోషే వినిపిస్తుంది. శబరిమల యాత్రకు వెళ్లి వచ్చిన వారు తెచ్చే 'అరవణ పాయసం' ప్రసాదం కోసం అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ముదురు గోధుమ రంగులో, చిక్కటి పాకంతో, యాలకులు, పచ్చ కర్పూరం సువాసనతో ఉండే ఆ ప్రసాదం రుచి అమోఘంగా ఉంటుంది. సరైన పదార్థాలు, పక్కా కొలతలు పాటిస్తే అచ్చం శబరిమల ప్రసాదం తరహాలోనే ఇంట్లోనే అత్యంత భక్తిశ్రద్ధలతో అరవణ పాయసాన్ని తయారు చేసుకోవచ్చు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
