టీటీడీ విశ్రాంత ఉద్యోగులు, ఫ్యామిలీ పెన్షనర్లకు శుభవార్త ప్రకటించింది. నవంబర్ 7 నుండి 20 వరకు శ్రీవారి లడ్డు, వడ ప్రసాదాలను ఉచితంగా పంపిణీ చేయనుంది. ఏళ్లుగా సేవలు అందించిన మాజీ ఉద్యోగులకు ఈ నిర్ణయం ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. అర్హులు తమకు కేటాయించిన రోజున ప్రసాదాన్ని స్వీకరించవచ్చు.