AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nayanthara: నయనతార ఇంట్లోని పూజగదిని చూశారా? ఫొటోస్ షేర్ చేసిన లేడీ సూపర్ స్టార్..

సౌతిండియన్ లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం 'మూకుత్తి అమ్మన్ 2’ తెలుగులో మహాశక్తి గా రిలీజ్ కానుంది. ఇప్పటికే అన్ని హంగులు పూర్తి చేసుకన్న ఈ ద్వి భాషా చిత్రం నవంబర్ 06న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Basha Shek
|

Updated on: Nov 03, 2026 | 10:33 PM

Share
 సౌతిండియన్ నయనతార ప్రధాన పాత్రలో వస్తున్న చిత్రం మూకుత్తి అమ్మన్ 2’ ( తెలుగులో మహాశక్తి) . సుమారు ఆరేళ్ల క్రితం అంటే 2020లో రిలీజై సంచలన విజయం సాధించిన  మూకుత్తి అమ్మన్‌(ఈ మూవీ తెలుగులో అమ్మోరు తల్లి పేరిట విడుదలైంది) సినిమాకు ఇది సీక్వెల్ గా తెరకెక్కింది.

1 / 5
 మొదటి పాత్రలో అమ్మవారి పోషించిన నయనపాత్రనే మళ్లీ ఇప్పుడు ఈ సీక్వెల్ లో మెయిన్ లీడ్ రోల్ పోషిస్తోంది. సుందర్ సి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. నయనతారతో పాటు దునియా విజయ్, యోగి బాబు, రెజీనా కస్సాండ్రా, ఊర్వశి, సునీల్, అభిదయ తదితరులు ఈ మూవీలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు.

2 / 5
  వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ బ్యానర్ పై డాక్టర్ ఇషారీ గణేష్  సుమారు రూ.100 కోట్ల బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మించారు.  ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజైన ప్రమోషనల్ కంటెంట్ మూవీపై అంచనాలు పెంచేసింది.  ఇక అన్ని హంగులు పూర్తి చేసుకన్న ఈ మహాశక్తి సినిమా దీపావళి కానుకగా నవంబర్ 6న   ప్రేక్షకుల ముందుకు రానుంది

3 / 5
 కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు నయనతార ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.
ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపించింది నయన్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

కాగా ఈ సినిమా రిలీజ్ కు ముందు నయనతార ప్రత్యేక పూజల్లో పాల్గొంది. ఇందుకు సంబంధించిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఇందులో సంప్రదాయ వస్త్రధారణలో ఎంతో అందంగా కనిపించింది నయన్. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ గా మారాయి.

4 / 5
 కాగా మహా శక్తి సినిమాలో నయనతార ద్విపాత్రాభినయం చేస్తోంది.  హిప్‌హాప్ తమీజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. కాగా మూకుత్తి అమ్మన్ తో పాటు నయనతార చేతిలో పలు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నాయి. ఇందులో ఒక హిందీ సినిమా కూడా ఉన్నట్లు తెలుస్తోంది.

5 / 5
Follow Us