డైరెక్టర్‌కు పిచ్చి పట్టిందా.? ఆ హీరో పక్కన ఈ అమ్మాయా? అంటూ మాట్లాడుకున్నారు
టాలీవుడ్ నటి సంగీత గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. తెలుగు, తమిళ భాషల్లో పలు చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈమె.. తన సహజమైన నటనతో ప్రేక్షకులకు దగ్గరైంది. ముఖ్యంగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘ఖడ్గం’ సినిమా సంగీత కెరీర్లోనే ఓ మైలురాయిగా నిలిచిపోయింది.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
