శ్రీదేవితో ఉన్న ఈ చిన్నది ఎవరో గుర్తుపట్టారా.? కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్ ఆమె.. ఇప్పుడు సినిమాలకు గుడ్ బై చెప్పేసి ఇలా
సినిమా ఇండస్ట్రీలో అందం, అభినయంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటీమణుల్లో దివంగత నటి శ్రీదేవి పేరు ఎప్పటికీ ముందువరుసలో ఉంటుంది. తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషల్లో ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి దేశవ్యాప్తంగా స్టార్ హీరోయిన్గా ఎదిగారు. బాలనటిగా సినీ ప్రయాణాన్ని ప్రారంభించి, ఆ తర్వాత అగ్ర కథానాయికగా తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
