AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఆమె అందమే వేరయా.. వయసు పెరుగుతున్న చెక్కు చెదరని సౌందర్యం.. కుర్రకారు నిద్ర చెడగొడుతున్న నయన్..

లేడీ సూపర్ స్టార్ నయనతార ఫాలోయింగ్, క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. తెలుగు, తమిళం, మలయాళం భాషలలో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ చేసిన ఈ అమ్మడు.. ప్రస్తుతం స్టార్ హీరోలకు మించిన స్టార్ డమ్ సంపాదించుకుంది. నాలుగు పదుల వయసులోనూ బ్యాక్ టూ బ్యాక్ చిత్రాలతో ఫుల్ బిజీగా దుమ్మురేపుతుంది. మరోవైపు బ్లా్క్ డ్రెస్ లో ఈ బ్యూటీ షేర్ చేసిన ఫోటోషూట్ ఇప్పుడు నెట్టింట తెగ రచ్చ చేస్తుంది.

Rajitha Chanti
|

Updated on: Oct 31, 2026 | 7:07 PM

Share
దక్షిణాది సినీ పరిశ్రమలో ‘లేడీ సూపర్‌స్టార్’గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న అందాల తార నయనతార గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన పని లేదు. దశాబ్దాలుగా టాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ అనే తేడా లేకుండా అన్ని భాషల్లోనూ స్టార్ హీరోల సరసన నటిస్తూ తన హవా కొనసాగిస్తున్నారు. కేవలం సినిమాల పరంగానే కాకుండా, సోషల్ మీడియాలోనూ ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే నయన్.. తన లేటెస్ట్ ఫొటోషూట్స్, వ్యక్తిగత విశేషాలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు దగ్గరగా ఉంటారు.

1 / 5
తాజాగా ఆమె షేర్ చేసిన బ్లాక్ కలర్ అవుట్‌ఫిట్ పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా ట్రెండ్ అవుతున్నాయి. ఈ ఫొటోల్లో నయనతార బ్లాక్ కలర్ ఆఫ్-షోల్డర్ డ్రెస్‌లో అత్యంత స్టైలిష్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తూ కుర్రకారును ఫిదా చేస్తున్నారు. లూజ్ హెయిర్‌స్టైల్, సింపుల్ మేకప్ , ఆమె క్యారీ చేసిన విధానం చూస్తుంటే ఫ్యాషన్ ప్రపంచంలో ఆమెకు ఉన్న టేస్ట్ ఎలాంటిదో స్పష్టమవుతుంది.

2 / 5
కెమెరా ముందు ఆమె ఇచ్చిన స్టైలిష్ ఫోజులు ఈ పిక్స్‌కు మరింత అందాన్ని తెచ్చిపెట్టాయి. వయసు పెరుగుతున్న కొద్దీ ఆమె అందం మరింత రెట్టింపు అవుతోందని, ట్రెండింగ్ లుక్స్‌తో ఆమె యూత్‌కు గట్టి పోటీ ఇస్తున్నారని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. మలయాళ చిత్రంతో తన సినీ ప్రయాణాన్ని ప్రారంభించిన నయనతార.. తెలుగులో విక్టరీ వెంకటేష్ సరసన ‘లక్ష్మి’, ‘తులసి’, నటసింహం నందమూరి బాలకృష్ణతో ‘శ్రీరామరాజ్యం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలతో తెలుగు ప్రేక్షకుల మనసులో చెరగని ముద్ర వేసుకున్నారు.

3 / 5
ముఖ్యంగా ‘శ్రీరామరాజ్యం’ చిత్రంలో సీతాదేవిగా ఆమె నటనా ప్రతిభ ప్రేక్షకులను ఎంతగానో కట్టిపడేసింది. అటు కోలీవుడ్‌లో ‘మాయ’, ‘నానుమ్ రౌడీ దాన్’, ‘అరమ్’ వంటి లేడీ ఓరియెంటెడ్ సినిమాలతో పాటు ప్రయోగాత్మక చిత్రాలు చేస్తూ తనకంటూ సపరేట్ మార్కెట్ సృష్టించుకున్నారు. కేవలం సౌత్ ఇండస్ట్రీకే పరిమితం కాకుండా, బాలీవుడ్ బాద్‌షా షారూఖ్ ఖాన్ సరసన ‘జవాన్’ చిత్రంతో హిందీలోనూ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చి నేషనల్ వైడ్‌గా సెన్సేషన్ సృష్టించారు.

4 / 5
ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద వేల కోట్ల వసూళ్లు సాధించడంతో నయనతార క్రేజ్ పాన్ ఇండియా స్థాయికి చేరింది. ఏజ్ ఈజ్ జస్ట్ ఏ నంబర్ అన్నట్లుగా ఆమె దూసుకెళ్తుండటం విశేషం. ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ఈ బ్యూటీ, సోషల్ మీడియాలో పోస్ట్ చేసే ఇలాంటి స్టైలిష్ ఫొటోలు ఎప్పుడూ ఇంటర్నెట్‌లో హాట్ టాపిక్‌గా మారుతుంటాయి. తాజాగా ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

5 / 5
Follow Us
బ్లాక్ డ్రెస్‌లో లేడీ సూపర్‌స్టార్ రచ్చ.. 40 దాటినా తగ్గని క్రేజ్

ఉసిరి-మిరియాల ఘాటుతో ఆదివాసీ చేపల వేపుడు..

వెన్నునొప్పితో ప్రమాదం.. ఈ సంకేతాలను నిర్లక్ష్యం చేయకండి

మీ డబ్బు డబుల్ అవ్వాలా.. కేంద్రం తెచ్చిన ఈ సూపర్ స్కీమ్‌లో..

లక్షణాలు కనిపించకపోయినా కిడ్నీ సమస్య ఉండొచ్చు..

నవంబర్ 2026 పండుగలు: దీపావళి నుంచి కార్తీక పౌర్ణమి వరకు..

ఇడ్లీ, దోశలు తిని బోర్ కొట్టిందా? ఒక్కసారి కశ్మీరీ పులావ్ చేయండి

ఎన్టీఆర్ ఆ రెండు సినిమాలు ఎందుకు బోల్తా కొట్టాయంటే..

జబర్దస్త్ కెవ్వు కార్తీక్ కూతురి అన్న ప్రాసన..ఏం పేరు పెట్టారంటే?

రైల్వే ప్రయాణికులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 1 నుంచి మారనున్న..