Special Trains: ప్రయాణికులకు గుడ్న్యూస్.. ఈ రూట్లో స్పెషల్ ట్రైన్స్.. ఇదిగో పూర్తి వివరాలు
పండుగ సీజన్లో ప్రయాణికుల రద్దీని తగ్గించడంతో పాటు ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించే లక్ష్యంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. సౌతిండియాలోని పలు నగరాల మధ్య రాకపోకలు సాగించేందుకు ప్రత్యేక రైళ్లను నడపనున్నట్లు ప్రకటించారు. ఈ ప్రత్యేక రైళ్లు తెలుగురాష్ట్రాల్లోని ప్రధాన స్టేషన్ల నుంచి రాకపోకలు సాగించనున్నారు. మరీ ఈ స్పెషల్ ట్రైన్స్ ఏ ఏ నగరాల మధ్య నడవనున్నాయో చూద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
