AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వెహికల్ ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళ్తున్నారా..? ఇకపై నేరుగా మొబైల్‌కే అలర్ట్..

మోటార్ ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ దాటుతున్నారా.. ఇకపై జాగ్రత్తతగా ఉండాల్సిందే. ఎందుకంటే నేషనల్ హైవే అధారిటీ ఆఫ్ ఇండియా కొత్త విధానం తీసుకొచ్చింది. వెహికల్ ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళితే ఆటోమేటిక్‌గా గుర్తించనుంది. ఈ మేరకు ఆటోమేటెడ్ వ్యవస్థ తీసుకొచ్చారు.

Venkatrao Lella
|

Updated on: Nov 17, 2026 | 6:08 PM

Share
వాహనదారులకు బిగ్ అలర్ట్. వెహికల్ కొనుగోలు చేసినప్పుడు ఇన్సూరెన్స్ యజమాని అందిస్తాడు. మీరు కొనుగోలు చేసిన ధరలోనే వెహికల్ ఇన్సూరెన్స్ ఉచితంగా అందిస్తారు. అయితే అది గడువు పూర్తయిన తర్వాత చాలామంది రెన్యూవల్ చేసుకోరు. ఎన్నో ఏళ్ల పాటు రెన్యూవల్ చేసుకోకుండా అలాగే వాహనం నడుపుతుంటారు. అయితే ఇక నుంచి అలా కుదరదు

1 / 6
నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా కీలక నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి ఇన్సూరెన్స్ లేకుండా టోల్ గేట్ గుండా వెళితే ఆటోమేటిక్‌గా గుర్తించనుంది. సదరు వాహనదారుడికి నేరుగా ఎస్‌ఎంఎస్ రూపంలో మెస్సేజ్ పంపించనుంది. ఇన్సూరెన్స్ వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని హెచ్చరించనుంది. ఒకవేళ రెన్యూవల్ చేసుకోకపోతే భారీగా పెనాల్టీలు విధించనుంది.

2 / 6
టోల్ గేట్ల కూడా వెళ్లే వాహనదారులకు ఇన్సూరెన్స్ ఉందా.. లేదా అనేది గుర్తించేందుకు ఎన్‌హెచ్‌ఏఐ కొత్త సిస్టమ్ తీసుకొచ్చింది. ఈ మేరకు ఆటోమేటెడ్ వ్యవస్థను తొలుత ఢిల్లీలోని అర్బన్ ఎక్స్‌టెన్షన్ రోడ్-2పై ముండ్కా టోల్ ప్లాజా వద్ద పైలట్ ప్రాజెక్టుగా ప్రారంభించారు. రానున్న రోజుల్లో దేశవ్యాప్తంగా అన్ని టోల్ గేట్ల వద్ద దీనిని అమలు చేయనున్నారు.

3 / 6
ఇప్పటికే ఉన్న వాహనదారుల డేటా, ప్రభుత్వ డేటా బేస్ లింక్ చేసి ఈ టెక్నాలజీని రూపొందించారు. ఒక వాహనం టోల్ గేట్ల గుండా వెళ్లగానే వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు కేంద్ర ప్రభుత్వ వాహన్ డేటా బేస్‌కు ఆటోమేటిక్‌గా వెళతాయి. ఆ వాహనానికి థర్డ్ పార్టీ యాక్టివ్ ఇన్సూరెన్స్ ఉందా.. లేదా అనేది ఆటోమేటిక్‌గా గుర్తిస్తుంది.

4 / 6
పాలసీ లేదని తేలితే రిజిస్ట్రేషన్ నెంబర్‌తో లింక్ అయిన మొబైల్ నెంబర్‌కు ఆటోమేటిక్‌గా మెస్సేజ్ పంపిస్తారు.  టోల్ గేట్ క్రాస్ చేసిన కొన్ని నిమిషాల్లోనే ఈ ఎస్‌ఎంఎస్ వెళ్తుంది. ఆ మెస్సేజులో వెహికల్ రిజిస్ట్రేషన్ నెంబర్, టోల్ డేట్ దాటిన టైమ్, ఇన్సూరెన్స్ పాలసీ గడువు వంటివి ఉంటాయి. వెంటనే రెన్యూవల్ చేసుకోవాలని హెచ్చరిస్తారు. లేకపోతే పెనాల్టీలు వేస్తారు.

5 / 6
అయితే వెహికల్ ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకోలేదనే కారణంతో వాహనాన్ని ఆపరు. అలాగే ఫాస్టాగ్ నుంచి వెంటనే జరిమానా కట్ చేయడం లాంటి చర్యలు ఉండవు. కేవలం యాజమానులు అప్రమత్తం చేయడం, ఇన్సూరెన్స్ రెన్యూవల్ చేసుకునేలా ప్రోత్సహించేందుకు ఈ విధానం తీసుకొచ్చారు.

6 / 6
Follow Us